వైరల్: వధువుకు మోయలేనంత గిఫ్ట్ ఇచ్చిన సోదరులు.. తీరా తెరిచి చూస్తే..?!

వివాహం అంటే.జీవితంలో ఎవరికైనా మరిచిపోలేని వేడుక.దీన్ని కలకాలం పండుగలా గుర్తుండిపోయేలా చేసుకునేందుకు.చాలా మంది.చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.వారిని ఆశీర్వదించడానికి వచ్చిన వారి పెళ్లి వేడుక చూసి ముచ్చటపడి ఎంతోమంది గిఫ్టులు కూడా ఇస్తుంటారు.

 Brothers Who Gave An Unbearable Gift To The Bride .. If You Look Too Open Viral-TeluguStop.com

కాకర నుంచి.టీవీలు.

గోల్డ్ రింగ్స్ వరకూ.తమకు తోచినట్టుగా బహుమతులు ఇస్తుంటారు.

ఐతే.వధువు కజిన్ బ్రదర్స్.అందరికంటే కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు.తమ కజిన్ పెళ్ళిలో తాము ఇచ్చే గిఫ్ట్… సప్రైజింగ్ గా.ఎప్పటికీ గుర్తుండేలా.స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేశారు.

ప్యాక్ చేసిన పెద్ద గిఫ్ట్ ను తోసుకుంటూ వచ్చి.వేదికపై ఓపెన్ చేశారు.

అది చూసిన వధూవరులు షాక్ అయ్యారు.పెళ్ళికి వచ్చిన వారు కడుపుబ్బా నవ్వారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వివరాల్లోకి వెళ్తే.

మలేషియాలోని ఓ కల్యాణ మండపంలో వివాహం జరుగుతుంది.తాళి కట్టే ముహూర్తం ముగిసిన తర్వాత వధూవరులు వేదికపై నిల్చుని ఫోటోలు దిగుతున్నారు.

నూతన వధూవరులతో ఫోటోలు దిగడానికి వచ్చిన పలువురు వారికి బహుమతులను అందజేస్తున్నారు.ఆ సమయంలోనే పెళ్లి కూతురి కజిన్ బ్రదర్స్.

ప్యాక్ చేసిన ఓ పెద్ద బహుమతిని మోసుకుంటూ వేదిక దగ్గరకు వచ్చారు.దాన్ని అలాగే మోస్తూ వేదికపైకి వచ్చారు.

వధూవరులిద్దరికీ దాన్ని ప్రెజెంట్ చేశారు.ఫొటోలకు పోజ్‌లు ఇచ్చారు.

అంతే.దాన్ని చూసి.పెళ్లి వేడుకకు హాజరైనవారందరూ ఘొల్లుమని నవ్వేశారు.ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిపై పలువురు కామెంట్లు పెడుతున్నారు.పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల దృష్ట్యా . ఈ సిలిండర్ వధూవరులకు ఎంతో ఉపయోగపడుతుందని.కొంతమంది ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే పలువురు ఇలా వెరైటీగా ఆలోచించి గిఫ్ట్ లు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Brothers Who Gave An Unbearable Gift To The Bride If You Look Too Open Viral Latest, News Viral, Social Media, Bride, Groom, Marriage Gift, Gas Cylinder - Telugu Groom, Gift, Latest

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube