ఓ విచిత్రమైన $ జబ్బు ఈ మహిళది .. దాంతో జైల్లో వేసారు

పేడోఫిల్ల, పేడోఫెయిల్ .ఈ పదాల్ని ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడే మొదటిసారి వింటున్నారా? ఇదో మానసిక డిజార్డర్.లేదా $ డిజార్డర్ అని అనుకోండి.ఈ చిత్రమైన మానసిక స్థితి కలిగిన వారు చేసే దారుణం ఏమిటో తెలుసా? వీరు చిన్నపిల్లలతో $ చేసేందుకు ప్రయత్నిస్తారు.అంటే చిన్నపిల్లల పట్ల శారీరక ఆకర్షణ కలిగి ఉంటారు.వినడానికి కొత్తగా చెత్తగా ఉన్నా, ఇది కొత్త జబ్బేమి కాదు.

 Britain Extends Punishment To The Worst Female Paedophile-TeluguStop.com

దీని వెనుక కూడా శతాబ్దాల చరిత్ర ఉంది.అయితే ఈ డిజార్డర్ ఉన్నవారిని జైల్లో వేస్తారు.

దీన్ని మానసిక సమస్యలా చూడరు.ఎందుకంటే పేడోఫైల్స్ చిన్నపిల్లలని లైంగికంగా వేధిస్తారు కాబట్టి.

బ్రిటన్ కి చెందిన వనేస్సా జార్జ్ అనే మహిళ ఓ పేడోఫైల్.చిత్రమైన విషయం ఏమిటంటే ఈవిడకి పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయినా ఈవిడ ఓ స్కూల్ లో పనిచేస్తూ అక్కడికి వచ్చే వారికి ఇటు పాఠాలు చెబుతూనే అటు లైంగికంగా దాడి చేయడం మొదలుపెట్టింది.కొన్నిరోజులు నడిచిన ఈ వ్యవహారం మొత్తానికి ఒక స్టూడెంట్ ధైర్యం చేసి తల్లిదండ్రులకి చెప్పడంతో బయటపడింది.

అప్పటిదాకా ఈమె ఒక పేడోఫైల్ అని భర్తకి కూడా తెలియదు అంట.ఇంట్లో మామూలుగానే ఉండే తన భార్య స్కూల్ లో చిన్నపిల్లలని చూస్తే మాత్రం రాక్షసిలా మారుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారు.

వనేస్సా ని 2009 అరెస్టు చేసారు.7 ఏళ్ల జైలు శిక్ష విధించింది బ్రిటన్ కోర్టు.మొత్తానికి తన జైలు శిక్ష పూర్తయింది.ఇంకేం .తను బయటి ప్రపంచంలోకి వచ్చేసి ఉంటుంది, మళ్ళీ తన రాక్షసత్వాన్ని పిల్లలపై చూపెడుతూ ఉంటుంది అనుకునేరూ .అలాంటిదేమీ జరగట్లేదు.తన జైలు శిక్ష పూర్తయినా, మళ్ళీ శిక్షను పోడిగిస్తారట.అంతేతప్ప ఇలాంటి మనిషిని బయటకి వదిలి పసివారిని ప్రమాదంలో పడేయాలని అనుకోవట్లేదు అని కోర్టువారు చెబుతున్నారు.మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వనేస్సాని జైల్లో వేస్తారో.తను చేసింది చిన్న నేరం కాదుగా.

పిల్లలపై లైంగిక వేధింపులకి పాల్పడేవారికి చాలాదేశాల్లో పెద్ద పెద్ద శిక్షలున్నాయి.ఈ పేడోఫిల్ల కేసులు పెరుగుతున్నాయనే చైల్డ్ పోర్నోగ్రాఫీని బ్యాన్ చేసారు.

పిల్లలనీ లైంగికంగా వేధించినా, చైల్డ్ పోర్నోగ్రాఫీ తీసినా, చూసినా, జైల్లో జీవితం గడపాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube