పెళ్లి రోజు కూడా ల్యాప్ టాప్ ముందరేసుకుని పని చేసిన పెళ్లి కూతురు…పాపం పెళ్లి కొడుకు…  

bride working video, Wedding Day, Viral news, Work from home news - Telugu Bride Working Video, Viral News, Wedding Day, Work From Home News

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి గురించి అందరికీ తెలిసిందే.దీంతో ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.

 Brides Working On Her Wedding Stage

ఈ లాక్ డౌన్ లో భాగంగా కొన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థలు తమ సంస్థలో పని చేసేటువంటి ఉద్యోగులకు ఇంటి నుంచే సౌకర్యం కల్పించారు.దీంతో ఉద్యోగులు ఒక పక్క పని చేస్తూనే మరోపక్క తమ కుటుంబ సభ్యులతో జాలిగా గడుపుతున్నారు.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఈ మధ్య ఓ పెళ్లి కూతురు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇందులో ఆశ్చర్య పోవడానికి ఏముందని అనుకుంటున్నారా… మరోమారు ఆ వీడియోని పరిశీలించినట్లయితే తన పెళ్లి రోజును సైతం లెక్క చేయకుండా పెళ్లి కూతురు ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని కష్ట పడి పని చేస్తోంది.

పెళ్లి రోజు కూడా ల్యాప్ టాప్ ముందరేసుకుని పని చేసిన పెళ్లి కూతురు…పాపం పెళ్లి కొడుకు…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఈ విషయాన్ని గమనించి వీడియోలు తీసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.ప్రస్తుతం కొందరు నెటిజన్లు ఈ వీడియో ని తెగ వైరల్ చేస్తున్నారు.

అంతేగాక ఆమె పని చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా సరే ఈ సంవత్సరపు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ని పెళ్లి రోజు కూడా కష్టపడి పని చేసినటువంటి యువతికి ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.అలాగే మరి కొంతమంది మాత్రం అసలు ఆమె పెళ్లి రోజు కూడా పనిచేస్తుందంటే ఆమె కష్టపడే తత్వానికి హ్యాట్సాఫ్ అంటున్నారు.

#Wedding Day

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Brides Working On Her Wedding Stage Related Telugu News,Photos/Pics,Images..