మండపంలోనే వరుడిపై చేయి చేసుకున్న వధువు.. అందరూ షాక్!

ఇప్పుడు ప్రెసెంట్ పెళ్లి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రోజు ఏదో ఒక చోట పెళ్లి వీడియోలు దర్శన మిస్తూనే ఉంటున్నాయి.

 Bride Beats Groom At Wedding Mandap, Bride Beats Groom, Angry Bride Beats Groom,-TeluguStop.com

అయితే ఈ వీడియోల్లో కొన్ని ఎమోషనల్ గా ఉంటే మరికొన్ని కామెడీగా ఉంటున్నాయి.అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో మాత్రం ఫుల్ నవ్వు తెప్పిస్తుంది.

ఈ వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.అందుకే ఇది నెట్టింట వైరల్ అవుతుంది.

ఇంతకీ అంత ఫన్నీగా ఏం జరిగిందా అని అనుకుంటున్నారా పెళ్లి మండపంలోనే వధువు వరుడిని కొట్టింది.దీంతో బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఆ తర్వాత ముసిముసిగా నవ్వడం మొదలు పెట్టారు.వధువు కొట్టడంతో వరుడు బయపడి వెంటనే లేచి లిల్చున్నాడు.

దీంతో బంధువులంతా మరింత నవ్వడం మొదలు పెట్టాడు.అసలు ఇంతకీ పెళ్లి కూతురు ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తున్నారా.

అసలు మ్యాటర్ ఏంటంటే.

వధువు వరుడు పెళ్లి పందిరిలో పెళ్లి చేసుకుంటూ ఉండగా అదే సమయంలో వధువు అక్కడ ఉన్న వ్యక్తితో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది.కొద్దిసేపటికి అతడితో గొడవ పడుతూ ఉండడంతో బంధువులంతా ఏం జరిగిందా అని చూస్తూ ఉంటారు.అతడు చెప్పే మాటలకూ కోపం వచ్చిన వధువు అతడిని కొట్టింది.

ఆ తర్వాత వరుడి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ గుట్కా గురించి అతడితో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది.

వరుడు పెళ్లి మండపంలో గుట్కా తినడం వల్ల మండపంలోనే గుట్కా తింటావా అని వధువు ఆగ్రహించి అతడిని కూడా కొట్టింది.దీంతో బంధువులంతా షాక్ అయ్యి వరుడు భయపడుతూ ఉంటే అతడిని చూసి నవ్వడం మొదలు పెట్టారు.వరుడు వధువు కొట్టగానే నోట్లో ఉన్న గుట్కా ఊసేసాడు.

ఈ వీడియో చూస్తున్న నెటిజెన్స్ కు కూడా నవ్వు వస్తుంది.దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.

నెటిజెన్స్ ఈ వీడియో చూసి ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో మీరు కూడా చూసేయండి.

https://www.instagram.com/p/CTBIEQEpMhf/
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube