వామ్మో ఒకేసారి ఆరు సుడిగుండాలు.. చివరికి ఏమైందంటే?

సాధారణంగా సుడిగుండాలు సముద్రంలో ఏర్పడటం చాలా మాములు విషయం.ఏర్పడుతుంటాయి.

 Mesmerizing Footage Shows Six Waterspouts In The Gulf Of Mexico, Breathtaking Fo-TeluguStop.com

పోతుంటాయి.మనం సినిమాల్లో కూడా ఇలాంటి ఘటనలను ఎక్కువగా చూసి ఉంటాం.

ఓడలో ప్రయాణించే సమయంలో సుడిగుండాలు ఏర్పడినట్టే ఇక్కడ కూడా ఏర్పడ్డాయి.కానీ అవి ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు సుడిగుండాలు ఏర్పడ్డాయి.

అది ఒకవైపు అద్భుతంలా మనకు అనిపించినప్పటికి భయాన్ని కలిగిస్తుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.అట్లాంటిక్‌ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో, లూసియానా తీరంలో ఒకేసారి ఆరు సుడిగుండాలు ఏర్పడ్డాయి.ఇంకా ఈ సుడిగుండాలకు సంబంధించిన వీడియోను ఫ్రాంక్‌ లేడే అనే ఫొటోగ్రాఫర్‌ తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు.

అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది.ఆ వీడియోను చూసిన నెటిజన్లు వావ్ అని కొందరు అంటే మరికొందరు స్పందిస్తూ వామ్మో అంటున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే గల్ఫ్‌ తీరప్రాంతంలో రెండు విపత్కర ఉష్ణమండల తుఫానులు రాబోతున్నట్టు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.తీరా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏది ఏమైనా ఒకేసారి ఆరు సుడిగుండాలు ఏర్పడడం ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube