విజయవాడ దుర్గమ్మ తెప్పోత్సవానికి బ్రేక్

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తెప్పోత్సవానికి బ్రేక్ పడింది.వర్ష ప్రభావంతో తెప్పోత్సవం నిలిచిపోయింది.

 Break For Vijayawada Durgamma Teppotsavam-TeluguStop.com

దీంతో ఉత్సవమూర్తులు ఆలయానికే పరిమితం అయ్యారు.ఈ క్రమంలో వన్ టౌన్ పోలీసులకు ఉత్సవ మూర్తుల విగ్రహాలు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

తెప్పోత్సవం తర్వాత వన్ టౌన్ పోలీసులకు అమ్మవారి విగ్రహాలు అప్పగించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube