ఈ మధ్య పెండ్లిలో జరుగుతున్న ఘటనలు విపరీతంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.అదేమంటే మరీ ముఖ్యంగా పెండ్లిలో డ్యాన్సు వీడియోలు అయితే ఇట్టే సంచలనంగా మారుతున్నాయి.
కాగా పెండ్లి అంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన వేడుకగా మిగిలిపోయే రోజు.అందుకోసం ప్రతి ఒక్క వరుడు లేదంటే వధువు దీన్ని స్పెషల్ గా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటుంది.
ఇకోతే ఇందుకోసం ఈ మధ్య చాలామంది డిఫరెంట్ గా ఏర్పాట్లను చేసుకుంటారు.కాగా ఇలాంటి మధురమైన వేడుక గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే పెండ్లిలో వరుడి స్నేహితులు, బంధువులు చేసిన పని విపరీతంగా వైరల్ అవుతదోంది.అయితే ఇది కూడా డ్యాన్సుకు సంబంధించిందేనండోయ్.
దీంతో ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది.అదేంటంటే ఈ వీడియో చూస్తే ఇందులో సూట్-బూట్ వేసుకుని దర్జాగా తయారైన వరుడు మెల్లిగా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
అయితే మొదటగా ఆయన ఒక్కడే డ్యాన్స్ చేస్తుండగా మెల్లిగా అతని ఆనందాన్ని చూసిన ఆయన స్నేహితులు, అలాగే బంధువులు కూడా ఆయనకు తోడవుతారు.
ఇంకేముంది అందరూ కలిసి రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేయడం మనకు కనిపిస్తుంది.ఇక వరుడు మరింత స్పెషల్ గా ఉండాలని ఏకంగా బ్రేక్ డ్యాన్స్ చేయడం షురూ చేసి అందరినీ ఎంటర్ టైన్ చేయడం మనకు కనిపిస్తుంది.అయితే ఇలా ఆయన స్టెప్పులు అదిరిపోయేలా ఉండటంతో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విరీతంగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
క్షణాల్లోనే వేలాది మంది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఇలాంటి డ్యాన్స్ ఎప్పుడూ చూడలేదంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతలా నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.