ఇండియన్ కరోనా వ్యాక్సిన్ పై బ్రెజిల్ ప్రధాని కీలక కామెంట్స్..!!  

brazilian pm makes key comments on indian corona vaccine, Corona vaccine, corona virus, india, modi, brazil - Telugu Brazil, Corona Vaccine, Corona Virus, India, Modi

ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన అన్ని కరోనా వ్యాక్సిన్ లా పనితనం కంటే ఇండియన్ కరోనా వ్యాక్సిన్ పనితనం అద్భుతంగా ఉందని వచ్చిన ఫలితాలు బట్టి చాలా మంది చెబుతున్నారు.ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్‌ నేతృత్వంలో సీరం అభివృద్ది చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ పనితనం పట్ల మిగతా ప్రపంచ దేశాలు కూడా శభాష్ అంటున్నాయి.

TeluguStop.com - Brazilian Pm Makes Key Comments On Indian Corona Vaccine

ఇటువంటి తరుణంలో ఇతర దేశాలకు కూడా కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ఆసియా దేశంలో పేద దేశాలు గా పిలవబడే వాటికి ఇప్పటికే కొన్ని మిలియన్ల డోసులు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు పంపిణీ చేయడం జరిగింది.

TeluguStop.com - ఇండియన్ కరోనా వ్యాక్సిన్ పై బ్రెజిల్ ప్రధాని కీలక కామెంట్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇటువంటి తరుణంలో తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బోల్సోనారో ఇండియన్ కరోనా వాక్సిన్ కోవిషీల్డ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా ఇండియా బ్రెజిల్ దేశానికి రెండు మిలియన్‌ డోసుల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లను ఎగుమతి చేయటంతో ప్రధాని మోడీ కి ఆయన థ్యాంక్స్ చెప్పారు.

సోషల్ మీడియాలో హనుమంతుడు సంజీవని తెచ్చినట్లు.భారత్.

ఆపదలో ఉన్న బ్రెజిల్ దేశానికి వ్యాక్సిన్ తెచ్చినట్లు అభివర్ణించారు.అంతేకాకుండా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ఇండియాతో భాగస్వామి కావడం చాలా ఆనందంగా గౌరవంగా ఉందని సోషల్ మీడియా వేదికగా  బ్రెజిల్‌ అధ్యక్షుడు జైరో బోల్సోనారో పేర్కొన్నారు.

#Brazil #Modi #Corona Vaccine #India #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు