వావ్ అనిపించేలా బ్రహ్మానందం గీసిన రామాంజినేయుల స్కెచ్…!  

bramhanandham, lord rama, lord anjineya, art - Telugu Art, Bramhanandham, Lord Anjineya, Lord Rama

తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఇట్టే ఆకట్టుకొనే వ్యక్తి హాస్య బ్రహ్మ బ్రహ్మనందం .గత కొన్ని రోజులుగా తన ఆరోగ్య పరిస్థితి కాస్త సరిగ్గా లేని కారణంగా సినిమాలలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు.

TeluguStop.com - Bramhanandham Lord Rama Lord Anjineya Art

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇది ఇలా ఉండగా అతనికి సమయం దొరికినప్పుడల్లా బొమ్మలు గీస్తూ… ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కాబోలు.ఇకపోతే తాజాగా తనలోని అద్భుతమైన కళ ను మరోసారి బయట పెట్టాడు బ్రహ్మి.

TeluguStop.com - వావ్ అనిపించేలా బ్రహ్మానందం గీసిన రామాంజినేయుల స్కెచ్…-General-Telugu-Telugu Tollywood Photo Image

అవును, నిన్నటి నాడు అయోధ్య రామమందిర నిర్మాణానికి పునాది రాయి పడిన తరుణంలో బ్రహ్మానందం మరోసారి తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు.

అయోధ్య రామమందిర భూమి పూజ సందర్భంగా బ్రహ్మానందం శ్రీరాముడు, ఆంజినేయుల స్కెచ్ వేశారు.

***

ఆ చిత్రంలో శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు ఒకరిని ఒకరు ఆత్మీయంగా హత్తుకునే లాగా చిత్రాన్ని అత్యద్భుతంగా గీసారు బ్రహ్మానందం.నిజానికి ఆ చిత్రం చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి.

ఆ చిత్రంలో ఆంజనేయుడు తన్మయం తో కన్నీరు కారుస్తూ ఉండడం గమించవచ్చు.రాముడికి గుడి కడుతున్న వేళ ఆనంద పడుతున్నట్లు కనిపించే విధంగా అద్భుతంగా ఉంది ఆ చిత్రం.

నిజానికి ఈ బొమ్మ చూస్తే గుండె బరువెక్కినంతగా ఆయన వేశారు.

ఇక బ్రహ్మానందం గీసిన ఈ చిత్రాన్ని చూసి నెటిజన్లు వావ్ అంటూ ఫిదా అయిపోతున్నారు.

ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న రంగమార్తాండ సినిమాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఏదిఏమైనా బ్రహ్మి ఆర్ట్ మాత్రం అదుర్స్.

#Bramhanandham #Lord Rama #Lord Anjineya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bramhanandham Lord Rama Lord Anjineya Art Related Telugu News,Photos/Pics,Images..