పాపం బ్రహ్మాజీ.. డాటర్స్ డే రోజు దారుణంగా అవమానపడ్డాడు..  

Comedian Brahmaji Photo with Daughter in law Goes viral, Brahmaji, Daughters day, Brahmaji With Daughter in law, Instagram, netizens - Telugu Brahmaji, Brahmaji With Daughter In Law, Comedian Brahmaji Photo With Daughter In Law Goes Viral, Comedian Bramhaji, Daughter In-law, Daughters Day, Instagram, Netizens, Tollywoos Actor, Viral Photo

బ్రహ్మాజీ.ఈ పేరు గురించి ఎంత చెప్పిన తక్కువే. టాలీవుడ్ స్టార్ కమెడియన్ లో ఒకరు.ఈయన కేవలం కమెడియన్ ఏ కాదు.విలక్షణ నటుడు.ఏ పాత్రలో నటించిన సరే దానికి ప్రాణం పోస్తాడు.

TeluguStop.com - Bramhaji Daughter In Law Photo Viral In Internet

ఈ పాత్ర బ్రహ్మాజీ కోసమే సృష్టించారు అన్నట్టు నటిస్తాడు.అందుకే తెలుగు ప్రేక్షకులు ఇతని ఫేస్ చూడగానే నవ్వేస్తుంటారు.

ఇక అలాంటి బ్రహ్మాజీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటాడు.తన తోటి సెలబ్రెటీలు, కమెడియన్లపై పంచ్ లు వేసుకుంటూ చాలా నాచురల్ గా ఉంటాడు బ్రహ్మాజీ.

TeluguStop.com - పాపం బ్రహ్మాజీ.. డాటర్స్ డే రోజు దారుణంగా అవమానపడ్డాడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇటీవల తన మిత్రుడు వెన్నెల కిషోర్ ఫోటో ఒకటి షేర్ చేసి బతుకుతే ఇలా బ్రతకాలి అంటూ కామెంట్ చేయడంతో ఆ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.

ఇక అలానే మొన్న డాటర్స్ డే సందర్భంగా సెలబ్రెటీలు అందరూ వారి కూతుర్ల ఫోటోలను షేర్ చేసి డాటర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే.

బ్రహ్మాజీ కూడా తన కోడలు ఫోటోను షేర్ చేసి ఆమెకు విష్ చేశాడు.నా కోడలు.

నాకు కూతురుతో సమానం.హ్యాపీ డాటర్స్ డే అంటూ పోస్ట్ చేశాడు బ్రహ్మాజీ.

ఇంతవరకు బాగానే ఉంది.కానీ ఆతర్వాతే మొదలైంది అసలు సమస్య.

కోడలు ఫోటో చూసి బ్రహ్మాజీ భార్య అనుకున్నారు నెటిజన్లు.ఇంకేముంది అందరూ నైస్ కపుల్ అంటూ కామెంట్లు చేశారు.

అది చూసి అలెర్ట్ అయినా బ్రహ్మాజీ మరోసారి తన కూతురు అంటూ చెప్పుకొచ్చాడు.కానీ నెటిజన్లు చూసి కామెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.ఏది ఏమైనా ఈ విషయంలో బ్రహ్మజీనే అనాలి.55 ఏళ్లు వచ్చిన ఇంకా యాంగ్ గానే కనిపించి నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.మరి మీరు ఏం అంటారు.

View this post on Instagram

#happydaughtersday ❤️❤️@anukritid

A post shared by Actor Brahmaji (@brahms25) on

#BrahmajiWith #Tollywoos Actor #Netizens #Instagram #Daughter In-Law

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bramhaji Daughter In Law Photo Viral In Internet Related Telugu News,Photos/Pics,Images..