మహేష్ కి పెద్ద అవమానం

ఓవర్సీస్ మార్కేట్ అంటే మొదట గుర్తొచ్చే పేరు మహేష్ బాబు.అంతలా మిగితా హీరోలని డామినేట్ చేస్తూ వచ్చాడు.

 Brahmotsavam Usa Premiers Failed To Create Records-TeluguStop.com

అసలు తెలుగు సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ మొదలైందే మహేష్ తో.అతడు చిత్రంతో, తెలుగు సినిమాకు వేరే దేశాల్లో కూడా ప్రేక్షకులు ఉన్నారని నిరూపించిన మహేష్, అప్పటినుంచి ఇప్పటివరకు, మనదేశంలో నష్టాలు వచ్చిన సినిమాలకు కూడా ఒవర్సీస్ లో లాభాలు తెచ్చిపెట్టాడు.

1-నేనొక్కడనే, ఆగడు లాంటి డిజాస్టర్ సినిమాలు కూడా ఓవర్సీస్ లో అదరగొట్టాయి.మరి అలాంటి మహేష్ కి, తన ఓవర్సీస్ లోనే అవమానం జరిగింది.

సర్దార్ గబ్బర్ సింగ్ ప్రీమియర్స్ రికార్డును అవలీలగా బ్రహ్మోత్సవం కొట్టేస్తుందన్న ట్రేడ్ అంచనా తప్పింది.

కడపటి వార్తలు అందే సమయానికి 5 లక్షల 45 వేల డాలర్లు ప్రీమియర్స్ ద్వారా వసూలు చేసింది ఈ చిత్రం.

ఇది శ్రీమంతుడు కన్నా తక్కువ.ఓవర్సీస్ లో మహేష్ సినిమాపై ఇలా అనాసక్తి చూపించటం ఇదే మొదటిసారేమో.

మహేష్ ఓవర్సీస్ కోట బీటలు వారుతోందా?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube