మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మొదటివారం 34 కోట్ల షేర్ వసూలు చేసింది .పర్వాలేదు అనిపించే ఫిగరే అయినా , మహేష్ బాబు స్టార్ డమ్ , తన గత చిత్రం శ్రీమంతుడు మొదటివారం కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే , ఈ వసూళ్లు అతి దారుణం .ఇక ఈ సినిమా కోలుకునే అవకాశాలు చాలా తక్కువ .35 కోట్లకు పైగా నష్టాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది
తాజా వార్తలు