బ్రహ్మోత్సవం మొదటిరోజు కలెక్షన్లు  

Brahmotsavam 1st Day Collections -

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం మొదటిరోజు తీవ్రంగా నిరాశపరిచింది.మహేష్ కెరీర్లో అత్యంత వీక్ ఓపెనింగ్స్ లో ఈ చిత్రమొకటి.

సర్దార్ కాదు కదా, శ్రీమంతుడు ఓపెనింగ్స్ ని దాటడంలో కూడా విఫలమైంది బ్రహ్మోత్సవం.బాహుబాలి, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు చిత్రాల తరువాత నాలుగో అతిపెద్ద ఓపెనింగ్ బ్రహ్మోత్సవం.

Brahmotsavam 1st Day Collections-Top Posts Featured Slide-Telugu Tollywood Photo Image

తెలంగాణ & ఆంధ్రప్రదేశ్

నైజాం : 3.67 కోట్లు

వైజాగ్: 0.96 కోట్లు

ఈస్ట్ : 1.60 కోట్లు

వెస్ట్ : 1.93 కోట్లు

కృష్ణ : 0.75 కోట్లు

గుంటూరు : 1.90 కోట్లు

నెల్లూరు : 0.48 కోట్లు

సీడెడ్ : 1.50 కోట్లు

మొత్తం : 12.79 కోట్లు

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Brahmotsavam 1st Day Collections- Related....