బ్రహ్మానందం ఆస్తుల వివరాలు తెలిస్తే షాకవుతారు!  

Tollywood Star Comedian Brahmanandam Asset Details,brahmanandam, tollywood star comedian, Total assets, Richest Celebrities - Telugu Brahmanandam, Richest Celebrities, Tollywood Star Comedian, Total Assets

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే నమ్మండి.

TeluguStop.com - Brahmanandam Total Assets Remuneration

ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన.పాత్ర చిన్నదైనా పెద్దదైన బ్రహ్మానందం ఎన్నో సినిమాల్లో కనిపించాడు.

పొట్ట చెక్కలయ్యేలా.నవ్వి నవ్వి కన్నీళ్లు వచ్చేలా బ్రహ్మానందం నటించాడు.

TeluguStop.com - బ్రహ్మానందం ఆస్తుల వివరాలు తెలిస్తే షాకవుతారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినిమాల్లో మనందరికీ కమెడియన్ గా కనిపించిన రియాలిటీలో ఆయన లైఫ్ డిఫరెంట్ గురు.

ప్రస్తుతం అంటే వయసు గురించి.

ఆరోగ్యం గురించి అలోచించి కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్నాడు కానీ అప్పట్లో బ్రహ్మానందం లేని సినిమా లేదు.సుమారు వెయ్యి సినిమాలకు పైగా బ్రహ్మానందం కమెడియన్ గా నటించాడు.

అందుకు గాను బ్రహ్మానందం పేరును గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.ఇక సినిమాల్లో కామెడీ గా ఉన్నప్పటికి నిజజీవితంలో అయన ఎంతో క్రమశిక్షణతో ఉంటారు.

డబ్బును అసలు వృధాగా ఖర్చు చేయరట.

ఇప్పటి వరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం కొన్ని సినిమాలకు కోటి రూపాయిల పారితోషికం కూడా తీసుకున్నారట.

ప్రాణ మిత్రుల కోసం మరికొన్ని సినిమాలకు ఒక్క రూపాయ్ కూడా తీసుకోకుండా నటించడట.ఇక ఇప్పటి వరకు అయన ఏకంగా 320 కోట్ల రూపాయిలు ఆస్తి ఉంటుందట.

ఇక జూబ్లీ హిల్స్ లో ఒక అందమైన భవంతితో పాటు మార్కెట్ లో అప్పుడే విడుదలైన ఖరీదైన కార్లు కూడా ఉన్నాయట.పెద్ద పెద్ద హీరోలు సైతం ఇంత ఆస్తిని దాచిపెట్టలేకపోయారు.

అలాంటిది బ్రహ్మానందం ఎంత క్రమశిక్షణతో ఉంటే అంత ఆస్తి ఉంటుందో చూడండి.అనవసర వాటిపై ఎలా అయితే ఖర్చు చెయ్యాడో.

ఎలాంటి పేరు లేకుండా ఎవరికి తెలియకుండా ఆపదలో ఉన్న ఎంతోమందికి సహాయాలు కూడా చేశారు.

#Total Assets #TollywoodStar #Brahmanandam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Brahmanandam Total Assets Remuneration Related Telugu News,Photos/Pics,Images..