బ్రహ్మానందం పై సుడిగాలి సుధీర్ అలాంటి కామెంట్స్...

తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన పాత్ర సినిమాలలో ఉందంటే చాలు.

 Brahmanandam Tornado Sudhir Such Comments-TeluguStop.com

ఆ సినిమాలో బ్రహ్మానందం పాత్రనే హైలెట్ గా మారుతుంది.ఆయన ఎక్స్ ప్రెషన్స్ మీద ఏ కామెడీ నటుడు రాలేరు.

ఎందుకంటే ఆయన ఎక్స్ ప్రెషన్సే అంతగా ఆకట్టుకుంటాయి.నవ్విస్తాయి.

 Brahmanandam Tornado Sudhir Such Comments-బ్రహ్మానందం పై సుడిగాలి సుధీర్ అలాంటి కామెంట్స్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్నో సినిమాలలో నటించిన బ్రహ్మానందం పూర్తి స్థాయి వరకు తన పాత్రతో బాగా మెప్పిస్తారు.ఇక నాటి నుండి నేటి వరకు ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమా మంచి విజయాన్ని అందించాయి.

ఇక ఈ మధ్య బ్రహ్మానందం సినిమాలలో నటించడానికి తక్కువ ఆసక్తి చూపుతున్నాడు.సినిమా మొత్తంలో కాకుండా అక్కడ అక్కడ కొన్ని పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ఇదిలా ఉంటే జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ బ్రహ్మానందంపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

బ్రహ్మానందం తన ఆరోగ్య స్థితి సహకరించినందున సినిమాలకు దూరంగా ఉన్నా.సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు కనిపిస్తున్నారు.ఆయన ముఖ చిత్రాలతో తెగ మీమ్స్ వస్తున్నాయి.

ఇక ఈ విషయం గురించి సుడిగాలి సుధీర్ కొన్ని విషయాలు తెలిపాడు.ప్రతిరోజు తను రకరకాల మీమ్స్ చూస్తుంటాడట.

కానీ బ్రహ్మానందం మీమ్స్ చూడకుండా మాత్రం తన రోజే గడవదని చెప్పుకొచ్చాడు.

ఇక మీమ్స్ గురించి మాట్లాడుతూ.

సొంత క్రియేటివిటీతో మీమ్స్ తయారు చేసే వారికి ధన్యవాదాలు తెలిపాడు.అంతేకాకుండా కామెడీ కింగ్ బ్రహ్మానందం గారిని మిస్ కాకుండా చూపించినందుకు థాంక్స్ చెబుతున్నానని తెలిపాడు.

మీమ్స్ కోసం ప్రతిరోజు కష్టపడుతున్న.ప్రతి ఒక్కరి శ్రమకు హాట్సాఫ్ చెపుతున్నానని తెలిపాడు.

ఇక సుధీర్ చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకోగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.

#SudigaliSudheer #Brahmanandam #Social Media #Viral #Comedian

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు