సినిమాలకు గ్యాప్ ఇచ్చింది అందుకే.. సినిమాల కోసం కాదు నాకోసం బతుకుతున్న: బ్రహ్మానందం

Brahmanandam Reacts On His Career Gap And Memes

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బ్రహ్మానందం అంటే తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.

 Brahmanandam Reacts On His Career Gap And Memes-TeluguStop.com

బ్రహ్మానందం కామెడీ టైమింగ్‌తో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడు.సినిమాలో కామెడీ పండించాలంటే బ్రహ్మానందం ఉండాల్సిందే.

అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సరిగ్గా  లేకపోవడంతో సినిమాలను తగ్గించేశాడు.సినిమా అవకాశాలు తగ్గాయి.

 Brahmanandam Reacts On His Career Gap And Memes-సినిమాలకు గ్యాప్ ఇచ్చింది అందుకే.. సినిమాల కోసం కాదు నాకోసం బతుకుతున్న: బ్రహ్మానందం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు వాఖ్యా ల్లో ఏది నిజం అంటే మొదటి వాక్యమే అని అంటున్నారు.

ఎందుకంటే తనకు అవకాశాలు తగ్గలేదని తనంత తానుగా అవకాశాలు తగ్గించుకున్నానని బ్రహ్మానందం ప్రకటించారు.

తన శరీరానికి కాస్త విశ్రాంతి ఇచ్చానే తప్ప కెరీర్ ఆపలేదని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.అయితే 35 ఏళ్లుగా రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు పనిచేసి తిన్నది అరగక వాంతులు చేసుకున్న రోజులు చాలానే ఉన్నాయి.

అలానే మళ్లీ నిద్ర లేచి మళ్ళీ షూటింగ్ కి వెళ్లి కష్టపడ్డాను.కానీ ప్రస్తుతం నా శరీరానికి విశ్రాంతి అవసరం అని తెలిపారు.

అందువల్లే నేను శరీరానికి విశ్రాంతి ఇస్తున్నాను అని బ్రహ్మానందం తెలిపారు.

Telugu Brahmanandam, Career, Career Gap, Memes, Tollywood-Movie

ఇక పోతే తన కెరీర్ పై కాస్త డిఫరెంట్ గా స్పందించారు బ్రహ్మానందం.చేతిలో సినిమాలు లేకపోయినా మీమ్స్ రూపంలో తాను ఎప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నానని తెలిపారు.నాపై మీన్స్ చేసే వాళ్ళకి థాంక్స్ చెబుతున్నాను.

చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను.ఎందుకంటే నేను ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు కానీ నన్ను జనాలు మర్చిపోకుండా చేస్తోంది మిమ్స్ క్రియేటర్స్.

నేను చేసిన సినిమాల్లో ఎక్కడ ఎక్స్‌ప్రెషన్‌ ఉందో వాళ్లకు బాగా తెలుసు వాళ్ళ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే అని తెలిపారు బ్రహ్మానందం.ప్రస్తుతం సినిమాల కోసం కాకుండా తన కోసం తాను బతుకుతున్నానని, ఇష్టమైన పెయింటింగ్ ఇస్తున్నానని అలాగే మనవడితో ఆడుకుంటున్నాను అని తెలిపారు.

#Career Gap #Career #Memes #Brahmanandam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube