బాలయ్య అన్ స్టాపబుల్ షోలో హాస్య బ్రహ్మ..!

నందమూరి బాలకృష్ణ మొదటిసారి చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్.ఆహా లో వస్తున్న ఈ షో రెండు సక్సెస్ ఫుల్ ఎపిసోడ్స్ జరిగాయి.

 Brahmanandam Guest For Balakrishna Unstoppable Show,latest News-TeluguStop.com

బాలయ్య బాబుకి షోల్డర్ సర్జరీ జరగడం వల్ల అన్ స్టాపబుల్ షోకి కొద్దిగా బ్రేక్ ఇచ్చారు.అయితే ఈలోగా గెస్టుల లైనప్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో థర్డ్ గెస్ట్ ఎవరన్నది రకరకాల వార్తలు వచ్చాయి.కాని ఆహా టీం నుండి వస్తున్న లీక్స్ ను బట్టి ఈసారి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో నవ్వుల రాజు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గెస్ట్ గా వస్తారని చెబుతున్నారు.

Telugu Aha Ott, Aha, Balakrishna, Brahmanandam, Latest, Tollywood-Movie

బ్రహ్మానందం తో బాలకృష్ణ చాలా సినిమాలు చేశారు.అందుకే వీరి మధ్య ర్యాపో చాలా బాగుంటుంది.ఈమధ్యనే ఆలితో సరదాగా షోకి బ్రహ్మి గెస్ట్ గా వచ్చారు.ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ షోకి కూడా బ్రహ్మానందం ని తీసుకొస్తున్నారట.బ్రహ్మానందంతో బాలయ్య చేసే అన్ స్టాపబుల్ షో ఎలా ఉండబోతుందో చూడాలి.తప్పకుండ ఫ్యాన్స్ అందరు సర్ ప్రైజ్ అయ్యేలా ఈ ఎపిసోడ్ ఉంటుందని చెబుతున్నారు.

మాములుగా టాక్ షోలకి దూరంగా ఉండే బ్రహ్మానందం ఈసారి రెండు షోలతో సర్ ప్రైజ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube