దగ్గుబాటి రానా కారు డ్రైవర్ గా ఆ నటుడు..?

సినిమాలలో కొన్ని సైడ్ పాత్రలు ఆ సినిమా వరకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది.ప్రతి ఒక్క సినిమాల్లో హీరో సరసన లేదా విలన్ సరసన ఎవరో ఒకరు సైడ్ పాత్రలుగా ఉంటుంటారు.

 Brahmaji Plays Car Driver Role For Rana-TeluguStop.com

కానీ ఆ సైడ్ పాత్రలతోని ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా దగ్గుబాటి రానా నటిస్తున్న సినిమాలో కార్ డ్రైవర్ పాత్ర బాగా ఆసక్తిగా మారింది.

ఇంతకీ ఆ కార్ డ్రైవర్ పాత్రను ఎవరు నటిస్తున్నారా అని బాగా ఆసక్తిగా మారింది.

 Brahmaji Plays Car Driver Role For Rana-దగ్గుబాటి రానా కారు డ్రైవర్ గా ఆ నటుడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మలయాళం ‘అయ్యప్పన్ కోషియుమ్’ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇందులో పవన్ కళ్యాణ్ బిజు మీనన్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట.పవన్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఇక రానా జవాన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో కనిపించనున్నాడట.

రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ డ్రైవర్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందట.

ఇక ఆ డ్రైవర్ ఎవరు నటిస్తారనే.ఆసక్తి ఎక్కువగా ఉండటంతో.తెలుగు నటుడు బ్రహ్మాజీ ఈ పాత్రలో చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.తాజాగా ఈ వార్త బాగా ప్రచారంలో ఉంది.

ఇక ఈ విషయం గురించి ఇప్పటివరకు సినీ బృందం కానీ, బ్రహ్మాజీ నుండి కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో.మొత్తానికి ఆ పాత్రలో బ్రహ్మాజీ నటిస్తున్నాడని ఫిక్స్ అయ్యారు.

ఇక ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

#Rana Daggupati #Car Driver #Brahmaji

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు