నన్ను తిడితె నా‌ అభిమానులకు బీపీ వస్తుంది: CM జగన్

అమరావతి: ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని సీఎం జగన్ అన్నారు.అందుకే ఎవరూ మాట్లాడలేని అన్యాయమైన మాటలు, బూతులు మాట్లాడుతున్నారని అన్నారు.

 నన్ను తిడితె నా‌ అభిమానులకు బ�-TeluguStop.com

బూతులు తిట్టడం వల్ల తనను అభిమానించే వాళ్ళకు, ప్రేమించేవాళ్ళకు బీపీ వచ్చి రియాక్షన్ కనిపిస్తోందన్నారు.

తనని కావాలని తిట్టించి, రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube