గర్ల్ ఫ్రెండ్ ను ఫ్రాంక్ చేసిన బాయ్ ఫ్రెండ్.... అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే?  

ఇప్పుడు మనం సాధారణంగా యూట్యూబ్ లలో ప్రాంక్ వీడియోలు చూస్తూ ఉంటాం.అవతలి వారికి తెలియకుండా నిజంగానే జరిగిందని చెప్పివారిని నమ్మించి వాళ్ళ స్పందన, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇక నెటిజన్లు రియాక్షన్లు అద్భుతంగా ఉంటాయి.

TeluguStop.com - Boyfriend Who Frankly Girlfriends If You Know The Real

అందుకని ప్రాంక్ స్టార్లు అవచ్చు, సొంతంగా చేసుకొనే వారు కావచ్చు.ప్రతి ప్రాంక్ కొత్తగా ఉండేటట్లు నెటిజన్లకు ఒక బూస్ట్ ఇవ్వడానికి కొత్తకొత్తగా ప్రాంక్ లు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

మనం ఇప్పటిదాకా మనం రకరకాల ప్రాంక్ లను చూసే ఉంటాం.

TeluguStop.com - గర్ల్ ఫ్రెండ్ ను ఫ్రాంక్ చేసిన బాయ్ ఫ్రెండ్…. అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే-Gossips-Telugu Tollywood Photo Image

ఇప్పుడు మీరు చూడబోయే ప్రాంక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ మీద చేసిన ప్రాంక్ ఇప్పుడు వైరల్ గా మారింది.ఇక విషయంలోకి వెళ్తే ఒక బాయ్ ఫ్రెండ్ తన తలలో కత్తి గుచ్చుకున్నట్లు కత్తి చివరన అచ్చం రక్తంలాగా అనిపించేలా ఓ రంగును పూసి గట్టిగట్టిగా ఏడుస్తూ అరుస్తున్నాడు.

ఇక అరుపులు విన్న గర్ల్ ఫ్రెండ్ ఒక్కసారిగా ఆమె గట్టిగా ఏడుస్తూ ఫోన్ తీసి అంబులెన్స్ కు కాల్ చేయడానికి ప్రయత్నించడంతో ఇక ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక ఇక కత్తిని తీసేసి ప్రాంక్ ని రివీల్ చేశాడు.ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

#Videos #Prank #Twitter #Viral #TwitterPrank

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు