లవర్‌ను ఏడిపించిన పోకిరీ.. మైక్ టైసన్‌లా పంచులు విసిరిన బాయ్‌ఫ్రెండ్.. వీడియో వైరల్...

పిచ్చి చేష్టలు చేస్తే ఏదో ఒక రోజున తగిన శాస్తి జరిగే అవకాశం ఉంది.చెడు చేసిన వారికి చివరికి చెడే జరుగుతుందని చాలామంది నమ్ముతారు.

ఒక్కోసారి ఆ చెడ్డ వ్యక్తులకి వెంటనే చెడు జరుగుతుంది.ఈ హ్యాపీ ఎండింగ్ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డు అవుతుంటాయి.

ఈ వీడియోలను ఇన్‌స్టంట్ కర్మ( Instant Karma ) అనే క్యాప్షన్‌తో చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ షేర్ చేస్తుంటాయి.తాజాగా @సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ పేజీ షేర్ ఈ కోవకు చెందిన ఒక వీడియోను షేర్ చేసింది.

ఇందులో కొవ్వు పట్టిన ఒక వ్యక్తి ఒక ప్రియురాలిని( Girlfriend ) దీనికి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోలో ఒక ప్యాసేజ్ లో ఇద్దరు యువకులు నిల్చును ఉండటం మనం చూడవచ్చు.

Advertisement

అదేదారిలో లవర్స్ వెళ్తున్నారు.అయితే అక్కడ నిల్చున్న ఇద్దరిలో ఒక యువకుడు యువతి వీపు వెనక ఏదో విసిరేశాడు.

ఈ విషయాన్ని ఆమె ప్రేమికుడు గమనించాడు.తర్వాత వారిని నిలదీశాడు.

అయితే సదరు ఆగితాయి ఏంరో నువ్వు ఇప్పుడు నన్ను కొడతావా? ఏం చేస్తావో చెయ్యి అన్నట్టు బాయ్ ఫ్రెండ్( Boyfriend ) పైపైకి వెళ్ళాడు.అయితే క్షణాల్లోనే సదరు బాయ్ ఫ్రెండ్ ఈ ఆకుతాయి ముఖం మీద బలంగా ఒక పంచ్ ఇచ్చాడు.ఆ దెబ్బకు సదరు పోకిరి నేలకూలాడు.

ఇంకొక వ్యక్తి ఈ బాయ్ ఫ్రెండ్ ని ఎటాక్ చేయడానికి ప్రయత్నించగా అతడికి కూడా ఒక పంచ్ ఇచ్చాడు, అలా ఇద్దరూ కింద పడిపోయారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

తర్వాత ప్రేమికురాలు తన ప్రియుడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.అప్పటికీ ఆ పోకిరి స్పృహలోకి రాలేదు.బహుశా అతడు నాకౌట్ అయినట్లు ఉన్నాడు.

Advertisement

స్పృహలో ఉన్న మరొక ఆకతాయి.ఇతడిని లేపడానికి ప్రయత్నించాడు అంతటితో వీడియో ముగిసింది.

కొంపదీసి అతడు మైక్ టైసన్ హా, ఏంటి? అని ఒక వ్యక్తి ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.ఈ వీడియో చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.

"బాగా అయింది మళ్ళీ ఎవరి జోలికి వీరు వెళ్ళరు" అని వ్యాఖ్యానిస్తున్నారు."నువ్వేం పాపం చేస్తావో అది తిరిగి నీకే తగులుతుంది, ఇదే ఇన్‌స్టంట్ కర్మ" అంటే అని ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు.

ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ కేయండి.

తాజా వార్తలు