బోయపాటి రాపో ఈ కామెంట్స్ అసలు ఊహించలేదే..!

బోయపాటి శ్రీను రామ్ పోతినేని కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా నుంచి లేటెస్ట్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

 Boyapati Srinu Ram Pothineni Teaser Audiance Comments-TeluguStop.com

అయితే ఈ టీజర్ చూసిన కొందరు ఆడియన్స్ సినిమాపై డౌట్ పడుతున్నారు.టీజర్ లో బోయపాటి మార్క్ కనిపించింది కానీ రామ్ మాస్ లుక్ అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు.

అంతేకాదు పాత్ర కోసం పెరిగాడా లేక మామూలుగానే లావెక్కాడో తెలియదు కానీ రామ్ లుక్స్ కూడా ఇంప్రెసివ్ గా లేదన్నట్టు చెప్పుకుంటున్నారు.రామ్ మాస్ లుక్స్ ఓకే కానీ స్లిం గా ఉండే రామ్ ని అంత లావుగా చూపించారు ఏంటని వింత చర్చ నడుస్తుంది.

బోయపాటిరాపో ఈ కాంబో సినిమా భారీ అంచనాలతో రాబోతుంది.ఈ సినిమా విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా వేరేలా ఉంటుంది.

ఆల్రెడీ ది వారియర్ ఫ్లాప్ తో రామ్ ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ ఫిక్స్ చేశారు.మరి ఈ దసరాకి రామ్ వీరంగం ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube