బోయపాటి ఇంకా ఆ పని మొదలు పెట్టలేదట!

నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )కెరీర్‌ బెస్ట్‌ సినిమా ల్లో సింహా, లెజెండ్‌ మరియు అఖండ సినిమాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు.ఆయన హీరోగా గత రెండు దశాబ్దాలుగా వచ్చిన సినిమాల్లో ఈ మూడు సినిమాలు ముఖ్యమైనవి.

 Boyapati Srinu Movie With Balakrishna Interesting Update , Ram , Boyapati Srinu-TeluguStop.com

అందుకే ఇద్దరి కాంబో లో మరిన్ని సినిమా లు రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా నుండి వసూళ్లు భారీ ఎత్తున వస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బోయపాటి శ్రీను ( Boyapati Srinu )దర్శకత్వంలో ప్రస్తుం రామ్‌ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది.ఆ సినిమా పూర్తి అయిన వెంటనే బాలయ్య సినిమా ను చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నారు.బాలయ్య మరియు బోయపాటి నాల్గవ సినిమా కచ్చితంగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అనే ప్రచారం జరుగుతోంది.

ఆకట్టుకునే నేపథ్యం తో పాటు ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఒక మంచి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు ఆ విషయమై చర్చలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు.కానీ రామ్‌( Ram ) సినిమా పూర్తి అయిన తర్వాత మాత్రమే బాలయ్య సినిమా గురించిన వర్క్‌ మొదలు పెడతాను అంటూ బోయపాటి ప్రకటించాడు.దాంతో స్క్రిప్ట్‌ వర్క్ ఇంకా మొదలు అవ్వలేదు కనుక సినిమా ను వెంటనే మొదలు పెట్టి.

వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు అంటూ చాల మంది బలంగా వాదిస్తున్నారు.నందమూరి ఫ్యాన్స్ మాత్రం వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీరి కాంబో నాలుగవ సినిమా రావాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube