బోయపాటి గీతా ఆర్ట్స్ ను కూడా కలుపుకోవాలా.. ఇదే బెటర్ అప్షన్!

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ( Boyapati Srinivas )గురించి చెప్పాల్సిన పని లేదు.ఈయన టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

 Boyapati Srinu Movie With Allu Aravind's Geetha Arts , Allu Aravind, Geetha Arts-TeluguStop.com

యాక్షన్ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్నారు.అయితే బోయపాటి సినిమాలు ఏ రేంజ్ హిట్ అవుతాయో అదే రేంజ్ లో ప్లాప్ కూడా అవుతాయి.

ఒక్కో సినిమాకు యాక్షన్ కాస్త ఎక్కువ అయితే ఆ సినిమాలు ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి.

బోయపాటి శ్రీనివాస్ అఖండ( Akandha ) వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత మరింత ఫామ్ లోకి వచ్చాడు.

అందుకే ఈయన వెంట ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు.ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నాడు.రామ్ కథానాయకుడిగా శ్రీలీల( srileela ) హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”RAPO20”.

Telugu Rapo, Allu Aravind, Boyapati Srinu, Boyapatisrinu, Geetha, Ram Pothineni-

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.అలాగే థమన్( Thaman ) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి( Srinivasa Chittoori ) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

దీని తర్వాత బోయపాటి మళ్ళీ 14 రీల్స్ పతాకం మీద ఒక సినిమా చేయనున్నాడు.అయితే ఈయన పాత కమిట్ మెంట్ ఇప్పుడు తెరమీదకు వచ్చింది.

Telugu Rapo, Allu Aravind, Boyapati Srinu, Boyapatisrinu, Geetha, Ram Pothineni-

ఈయన గతంలో అల్లు అరవింద్ కు గీతా ఆర్ట్స్ ( Geeta Arts )బ్యానర్ పై సినిమా చేస్తానని ప్రకటించాడు.కానీ ఇది పక్కన పెట్టేసారు.ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పేరు వినిపిస్తుంది.తాజాగా అల్లు అరవింద్ కూడా బోయపాటితో టచ్ లో ఉన్నానని తమ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు హీరోలను పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

అంటే బోయపాటి నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ లో కూడా ఉంటుంది అని టాక్.అయితే ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసే కంటే రెండు బ్యానర్స్ కలిపి సినిమా తీస్తే బడ్జెట్ భారం ఒకే నిర్మాత మీద కూడా పడకుండా ఉంటుంది.

ఈ ఆలోచనలోనే బోయపాటి ఉన్నట్టు తెలుస్తుంది.దీంతో గీతా ఆర్ట్స్ కూడా మరో బ్యానర్ తో కలిసి పనిచేసే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube