ఆ పాపను వదలనంటున్న బోయపాటి  

Boyapati Srinu Continuos Offer To Catherine Tresa-catherine Tresa,nbk106,telugu Movie News,tollywood Gossips

దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాలంటే మాస్ ఆడియెన్స్‌కు నచ్చే ప్రతి అంశం ఖచ్చితంగా ఉంటుందని అంటారు.ఇక హీరోయిన్లను కూడా బోయపాటి తనదైన శైలిలో ఎన్నుకుంటాడు.

Boyapati Srinu Continuos Offer To Catherine Tresa-catherine Tresa,nbk106,telugu Movie News,tollywood Gossips Telugu Tollywood Movie Cinema Film Latest News-Boyapati Srinu Continuos Offer To Catherine Tresa-Catherine Tresa Nbk106 Telugu Movie News Tollywood Gossips

కానీ బోయపాటి గతకొన్ని సినిమాలు చూస్తే ఒక పాపకు మాత్రం బోయపాటి వరుసగా ఆఫర్లు ఇస్తున్న విషయం ఇట్టే చెప్పేయొచ్చు.

అల్లు అర్జున్‌తో కలిసి సరైనోడు సినిమాను తెరకెక్కించిన బోయపాటి ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా కేథరిన్ త్రెసాను ఎన్నుకున్నాడు.

అయితే ఆ సినిమాలో ఎంఎల్ఏ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది.ఆ తరువాత బోయపాటి తెరకెక్కించిన జయ జానకి నాయక సినిమాలోనూ అమ్మడికి ఓ స్పెషల్ సాంగ్‌ను ఇచ్చాడు బోయపాటి.

ఇప్పుడు తాజాగా బోయపాటి డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమాలోనూ అమ్మడిని హీరోయిన్‌గా తీసుకున్నాడట దర్శకుడు.

కేథరిన్ త్రెసాకు ఇలా బోయపాటి వరుస ఆఫర్లు ఇవ్వడం వెనుక అసలు కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నారు మూవీ లవర్స్.అయితే కొంతమందికి కొందరు నటీనటులతో కంఫోర్ట్‌గా ఉంటుందనేది వాస్తవం.అలాగే కేథరిన్‌తో యాక్ట్ చేయించడం బోయపాటికి కంఫోర్ట్‌గా ఉండవచ్చని, అందుకే ఆమెకు వరుస ఆఫర్లు ఇస్తుండవచ్చు అని మరికొందరు అంటున్నారు.

తాజా వార్తలు