ఓ బాలయ్య.. జర కరుణించవయ్యా!  

Boyapati Big Hopes On Balakrishna-

నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ ఏ సినిమాతో వస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.కెఎస్.రవికుమార్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్న నటసింహం సింహా దర్శకుడిని పక్కనపెట్టడం అందరిని అనుమానాలకు గురి చేసింది.

Boyapati Big Hopes On Balakrishna--Boyapati Big Hopes On Balakrishna-

ఎందుకంటే వినాయక్ ఎన్ని కథలు చెప్పినా పట్టించుకోని బాలయ్య తన నెక్స్ట్ సినిమా బోయపాటితోనే అని స్టేట్మెంట్ ఇచ్చాడు.

Boyapati Big Hopes On Balakrishna--Boyapati Big Hopes On Balakrishna-

బోయపాటి కూడా ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదే విషయాన్నీ స్ట్రాంగ్ గా చెప్పాడు.అంతా సెట్టయ్యింది అనుకుంటున్నా సమయంలో *వినయ విధేయ రామ* సినిమా ఒక్కసారిగా చిచ్చు పెట్టేసింది.

ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ బాలయ్య నిర్ణయంలో పెను మార్పులే తీసుకొచ్చింది.దెబ్బకి సైడయిపోయి *జై సింహా* డైరక్టర్ ని లైన్ లో పెట్టాడు.దీంతో బోయపాటి శ్రీను కేరీర్ లో చాలా ఏళ్ల తరువాత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తోంది.

బాలకృష్ణ ఎదో ఒక వంకతో బడ్జెట్ ఎక్కువైందని.స్క్రిప్ట్ లో ఎమోషన్ డోస్ ఎక్కువైందని ఇలా పలు కారణాలతో మార్పులు చేయమని చెప్పి తప్పించుకుంటున్నాడు.బాలయ్య ఎన్ని సార్లు నో చెప్పినా బోయపాటి నిరుత్సాహపడకుండా ఆయనను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

రీసెంట్ గా ఓ నిర్మాత మరో చిన్న హీరోతో వర్క్ చేయమని సలహా ఇస్తే.లేదు! నెక్స్ట్

ఎలాగైనా బాలయ్యతో సినిమా చేయాలనీ ఫిక్స్ అయినట్లు ఆన్సర్ ఇచ్చాడట.మరి అంతలా ఫిక్సయిన ఈ ప్లాప్ డైరక్టర్ ని బాలయ్య ఎప్పుడు కరుణిస్తాడో.

?