ట్రంప్ కి అవమానం..చివరికి..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి చేదు అనుభవం ఎదురయ్యింది.ఇప్పటి వరకూ ఇటువంటి నిరసన ట్రంప్ ఎప్పుడూ ఎదుర్కుని ఉండడు కాబోలు.

 Boy Trashes Mobile On Trump-TeluguStop.com

ఇంతకీ ఏమయ్యిందంటే.యూఎస్ ప్రెసిడెంట్ అయిన డోనాల్డ్ ట్రంప్ అమెరికాలోని ఇండియానా పోలీస్ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడటానికి పోడియం వద్దకు వెళ్ళాడు

తనకోసం వేచి చూస్తున్న వారితో మాట్లాడాలని అనుకున్న సమయంలో ఒక్క సారిగా ట్రంప్ పై ఓ వ్యక్తి సెల్ ఫోన్ విసిరాడు.

అయితే ఆ ఫోన్ ట్రంప్ కి తగలకుండా పక్కకి పడటంతో సెక్యూరిటీ సిబ్బంది ఒక్క సారిగా అలెర్ట్ అయ్యి అతడిని పట్టుకుని పక్కకి పంపివేశారు.


అయితే ఈ సంఘటన అనంతరం ట్రంప్ యధావిధిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ట్రంప్ మాట్లాడుతున్న ఆ సమయం వరకూ అతడు విసిరిన సెల్ ఫోన్ స్టేజి పైనే ఉంది.ట్రంప్ పై ఫోన్ విసిరిన వ్యక్తి ట్రంప్ కి మద్దతు చేస్తూ నినాదాలు చేశాడని కానీ ఇలా సెల్ విసరడంతో ఒక్క సారిగా షాక్ అయ్యామని అంటున్నారు సాక్ష్యులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube