వైరల్ వీడియో.. పాముతో గేమ్స్ ఆడాడు.. చివరికి..

సోషల్ మీడియాకు ఏదీ అతీతం కాదు.ఇందులో ఉండనిది అంటూ ఏదీ లేదు.

 Boy Plays With Giant Viper Snake Video Viral On Social Media Details, Viper Snak-TeluguStop.com

ఫన్నీ, ఎమోషనల్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని సోషల్ మీడియాలో ఉంటాయి.ఒక్క సోషల్ మీడియా ఉంటే చాలు ప్రపంచం లో ఏది జరుగుతున్న అది మన చేతిలోనే దర్శనం ఇస్తుంది.

అందుకే అందరు రోజురోజుకూ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు.

మాములుగా పామును చూస్తే ఎంతటి వారైనా ముందు భయ పడడం కామన్ .దూరం నుండి చూస్తేనే ఒళ్ళంతా జలతరిస్తుంది.అలాంటిది దగ్గర కెళ్తే అంతే సంగతులు.

అయితే అన్ని పాములు విష పూరితంగా అయితే ఉండవు.కానీ వాటిని చూస్తే ఎందుకో భయపడడం సహజం.

కానీ వైపర్ స్నేక్ మాత్రం అత్యంత విష పూరితమైంది.దీని కాటుకు క్షణాల్లోనే మనిషి ప్రాణాలు పోవడం ఖాయం.

అలాంటిది ఈ విష పూరితమైన పాముతో ఆ యువకుడు పరాచికాలు ఆడాడు.ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ వీడియో చూస్తేనే ఒళ్ళంతా నిక్క పొడుస్తుంది.ఈ వీడియోలో ఒక యువకుడు తన చేతులతో వైపర్ స్నేక్ పట్టుకుని దాని ముఖంపై ఊదుతూ ఉన్నాడు.

అయితే అప్పటికే పాము కోపంతో పడగా విప్పి బుసలు కొడుతూ ఉంది.

దాన్ని ఏ మాత్రం పట్టించు కోకుండా అతడు దానితో పరాచికాలు ఆడుతూనే ఉన్నాడు.చివరికి ఆ పామును ముద్దు పెట్టుకోవాలని అనుకుని దగ్గరికి వెళ్లగా అతడి తలపై కాటేసింది.దాని పట్టును ఎంత సడలించాలని అనుకున్న ఆ యువకుడికి సాధ్యం అవ్వలేదు.

ఈ వీడియో ప్రసెంట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఆ యువకుడు ఇంకోసారి ఇలా చేయకుండా సరైన బుద్ధి వచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube