బుడ్డోడు ‘మెసేజ్’కి అందరూ ఫిదా.. ఏం చేసాడంటే..?  

boy, face mask, pet dog, video viral - Telugu Boy, Face Mask, Pet Dog, Video Viral

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ రేంజ్ లో విజృంభిస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ శరవేగంగా సోకుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది.

TeluguStop.com - Boy Face Mask Pet Dog Goes Viral

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు.

TeluguStop.com - బుడ్డోడు మెసేజ్’కి అందరూ ఫిదా.. ఏం చేసాడంటే..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే కేవలం వాళ్ళకి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వారి పెంపుడు కుక్కలకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మాస్క్ కీలకపాత్ర వహిస్తుంది.

ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా మాస్కు తప్పనిసరిగా వాడాలి అని నిపుణులు సూచిస్తున్నారు.ప్రజలు తమ పెంపుడు కుక్కలకు కూడా మాస్క్ లు పెడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.

ఇక్కడ ఒక బుడ్డోడు కూడా అదే చేశాడు.ఈ చిన్నోడు తీసుకున్న చిన్న జాగ్రత్త ప్రస్తుతం అందరినీ ఫిదా చేస్తోంది.

ఇంతకీ ఈ బుడ్డోడు ఏం చేశాడు అనే కదా మీ డౌట్… పెద్దగా ఏం చేయలేదండి సైకిల్ మీద వెళ్తూ తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కకు మాస్క్ పెట్టేసాడు.ఇది అందర్నీ ఆకర్షిస్తోంది.

ఇంత చిన్న వయసులో కూడా ఇంతటి మెచ్యూర్డ్ గా ఆలోచించి ఆ చిన్నవాడు తన పెంపుడు కుక్కకు మాస్క్ పెట్టడం అందరిని ఫిదా చేసింది అని చెప్పాలి.

#Pet Dog #Face Mask #Video Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Boy Face Mask Pet Dog Goes Viral Related Telugu News,Photos/Pics,Images..