హైదరాబాద్ లో ఇల్లు కొనింది కానీ తెలుగు సినిమాల్లో ఎక్కడ లేదే.. మోనాల్ గజ్జర్ ఇప్పుడు ఎక్కడుంది?

సినీనటి, బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ గురించి అందరికీ తెలిసిందే.బిగ్ బాస్ ముందు పలు సినిమాలలో నటించిన మోనాల్ గజ్జర్.

 Bought A House In Hyderabad But Nowhere In Telugu Movies Where Is Monal Ghajjar-TeluguStop.com

తన పరిచయాన్ని అంతగా పెంచుకోలేక పోయింది.పైగా ఎక్కువ సినిమాలలో కూడా నటించలేకపోయింది.

కానీ బిగ్ బాస్ అవకాశం అందుకున్న తర్వాత మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.పైగా వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం మరో ఇద్దరు కంటెస్టెంట్ లతో బాగా సన్నిహితంగా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ను నడిపి బాగా రచ్చ రచ్చ చేసింది.

ఎప్పుడు ఎమోషనల్ అవుతూ మరింత పరిచయం పెంచుకుంది.మరో కంటెస్టెంట్ అఖిల్ తో బాగా హంగామా చేసి హగ్, కిస్ లతో తెగ రెచ్చిపోయింది.అలా కొంతకాలం వీరి మధ్య అదే సన్నిహితం ఉండటంతో.వీరు నిజంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వినిపించాయి.

Telugu Akhil, Bigg Boss, Hyderabad, Monal Ghajjar-Movie

ఇక బుల్లితెరలో ఓంకార్ హోస్టింగ్ చేసినా ఓ రియాలిటీ డాన్స్ షోలో జడ్జిగా కూడా చేసింది.అంతేకాకుండా వెండితెరపై స్పెషల్ సాంగ్ లో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.అఖిల్ తో కలసి ఓ వెబ్ సిరీస్ కూడా చేయనున్నట్లు గతంలో ప్రకటించగా.మళ్లీ ఆ సీరీస్ గురించి ఎటువంటి ప్రకటన లేదు.ఆ సమయంలో తనకు ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

కానీ తన చేతులారా తానే ఆ అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది.

కారణమేంటంటే బిగ్ బాస్ వల్ల తనకు వచ్చిన క్రేజ్ తో పారితోషికం విషయంలో కూడా బాగా డిమాండ్ చేసింది.దీంతో నిర్మాతలు తనను తమ ప్రాజెక్టులలో తీసుకోవాలా వద్దా అన్నట్లు వెనుకడుగు వేస్తున్నారు.

కేవలం సినిమాలలోనే కాకుండా షాప్ ఓపెనింగ్స్ విషయంలో కూడా మోనాల్ బాగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.

Telugu Akhil, Bigg Boss, Hyderabad, Monal Ghajjar-Movie

ఇక ఈమె హైదరాబాద్ లో సెటిల్ కావడానికి కూడా కారణం.గతంలో తనకు వచ్చిన వరుస ఆఫర్లు అని తెలిసింది.కానీ తాను పారితోషికం విషయంలో చేస్తున్న డిమాండ్ వల్ల తన అవకాశాలు అందుకోవడం లేదు.

ఇక ఇప్పుడు మోనాల్ అంతగా డిమాండ్ చేయడం లేదని.అందుకే పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తను తన ఫ్యామిలీతో హైదరాబాదు లో ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Akhil, Bigg Boss, Hyderabad, Monal Ghajjar-Movie

ఇక ఈమె సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా హల్ చల్ చేస్తుంది.తన ఫాలోవర్స్ తో అప్పుడప్పుడు తెగ ముచ్చట కూడా పెడుతూ ఉంటుంది.తన గ్లామరస్ ఫోటోలను తన ఫాలోవర్స్ కు బాగా షేర్ చేసుకుంటూ తెగ రచ్చ చేస్తుంది.

ఇక ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube