కుక్కలు బతికుండగానే సూప్.. ఎక్కడంటే?

ఛీ అలా ఎలా తింటారు? వాళ్ళు అసలు మనుషులేనా అని డౌట్ వస్తుంది కదా! కానీ నిజంగానే కుక్కలను బతికుండగానే సూప్ చేసుకొని తినేస్తారట.అయితే కరోనా కారణంగా మనం అంత చైనాలో అని అనుకున్నప్పటికీ ఈ ఘటన దక్షణ కొరియాలో చోటుచేసుకుంది.

 Bok Nal Season, South Korea, Dogs, Killed, Soup, Dog Soup, Bosintang, Dog Eating-TeluguStop.com

మనం కుక్కలను ఎంతో ప్రేమగ పెంచుకుంటాం.కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా చంపి తినేస్తారు .

అయితే వాటిని ప్రతి రోజు తినరట.ప్రత్యేకమైన పండుగా రోజుల్లో మాత్రమే సూప్ చేసుకొని తింటారట.

దక్షిణ కొరియాలో ‘బొక్నాల్’ లేదా ‘బాక్ నల్’ పేరుతో ఏటా మూడు రోజులు ప్రత్యేకమైన వేడుక జరుగుతుంది.ఇంకా ఇందులో కుక్కలను మాత్రమే తింటారట.అందులో డాగ్ సూప్ ని ఇష్టంగా తాగుతారట.

ఇలా చెయ్యడం అక్కడ ఆచారమట.

ఎన్నో ఏళ్ళ నుండి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట.ఈ డాగ్ సూప్ ని బొషింన్తాంగ్ అని పిలుస్తారు.

ఈ వేడుక ప్రారంభమైనప్పుడు కుక్కలు అన్ని మాయం అవుతాయట.వేడుక ముగిసిన తర్వాత ఈ కుక్కలు కనిపిస్తాయట.

ఈ వేడుక జరిగిన సమయంలో పెంపుడు కుక్కలను కూడా తినేస్తారట.

జులై, ఆగస్టు నెలలో దక్షిణ కొరియాలో వేడి ఎక్కువగా ఉంటుంది.

ఆ సమయంలో డాగ్ సూప్ తాగడం, కుక్క మాంసం తినడం వల్ల శరీరానికి శక్తి లభించి శరీరానికి చల్లదనం లభిస్తుందని వారు భావిస్తారు.ఇంకా అందుకే వారు కుక్కలను చంపకుండా బాగా మరిగిన నీటిలో వేసి ఉడకబెడుతూ సూప్ తయారు చేసి తీసుకుంటారట.

ఇంకా ఈ వేడుక జులై 19న ఒకసారి, జులై 29న ఒకసారి, ఆగస్టు 8న ఒకసారి జరుపుతారు.ఈ తేదీలను లునార్ క్యాలెండర్ ఆధారంగా నిర్ణయిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube