ఫణి తుఫాన్ లో పుట్టిన పిల్లాడికి ఫణి అని పేరు

ప్రస్తుతం ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాల తోపాటు ఒడిస్సా పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను ఫణి తుఫాన్ ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే.గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా వణికించిన ఈ పని తుఫాన్ ఈరోజు ఒరిస్సాలో పూరి సమీపంలో తీరాన్ని దాటింది.

 Born Baby Name Fani In Orissa State-TeluguStop.com

తీరం దాటే సమయంలో తుఫాన్ సృష్టించిన ప్రకృతి విలయం ఏ స్థాయిలో ఉందో ఇంకా నాకు అందలేదు అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పని తుఫాన్ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి అలాగే ఒరిస్సాలో కూడా ప్రజలకు విపరీతమైన నష్టం కలిగించింది.

ఇదిలా ఉంటే రాష్ట్ర భువనేశ్వర్లో 32 ఏళ్ల మహిళ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆడపిల్లకు జన్మనిచ్చింది.

అయితే ఒడిస్సా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పని తుఫాను తీరం చేరే సమయంలో పుట్టిన ఆడపిల్లకి ఫణి అని పేరు పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇప్పుడు ఈ పుట్టిన బిడ్డకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సంచలనం సృష్టిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube