గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా..?! ఇలా చేయండి.. రూ.500 క్యాష్ బ్యాక్ పొందండి..!  

రోజు రోజుకి దేశం మొత్తం నిత్యవసర సరుకులు పెరిగిపోతున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం.అందులోనూ డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ లాంటి వాటిలో కూడా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

TeluguStop.com - Booking A Gas Cylinder Do This Get Rs 500 Cash Back

అయితే తాజాగా వంటగ్యాస్ వాడేవారికి 500 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తే ఎలా ఉంటుందో చెప్పండి.ఊహించడానికి భలేగా ఉంది కదా.అవునండి ఇప్పుడు కొన్ని సంస్థలు వారి కస్టమర్స్ ఆకట్టుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తోంది ఉంటాయి.తాజాగా ఇందుకు సంబంధించి ఓ గ్యాస్ కంపెనీ వారి కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ పై ఏకంగా 500 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తున్నట్లు ప్రకటన చేసింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా.. ఇలా చేయండి.. రూ.500 క్యాష్ బ్యాక్ పొందండి..-General-Telugu-Telugu Tollywood Photo Image

గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకునే సమయంలో పేటీఎం యాప్ ద్వారా సిలిండర్ ను బుక్ చేస్తే ఈ ఆఫర్ మనకు లభిస్తుంది.

అయితే ఈ ఆఫర్ కేవలం పేటీఎం నుండి మొట్టమొదటిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి మాత్రమే లభిస్తుంది.అయితే పేటీఎం నుండి ఈ ఆఫర్ ఎలా వర్తిస్తుందో ఓ సారి తెలుసుకుందామా.

అయితే ఇందుకు సంబంధించి మొదటగా పేటీఎం యాప్ ఓపెన్ చేశాక.మీకు హోమ్ స్క్రీన్ పై బుక్ సిలిండర్ అనే ఆప్షన్ కనబడుతుంది.

మీకు ఒకవేళ ఆప్షన్ కనబడకపోతే మరి యాప్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు గ్యాస్ అనే ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది.అప్పుడు మీకు ఓ ఆప్షన్ కనబడుతుంది.

అక్కడ మీరు గ్యాస్ బుక్ సిలిండర్ ని క్లిక్ చేసి గ్యాస్ కంపెనీ పేరు అలాగే గ్యాస్ ఐడి ఇస్తే సరిపోతుంది.ఆ తర్వాత మీరు గ్యాస్ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేశాక మీరు కస్టమర్ పేరు ఏజెన్సీ పేరుని మీ స్క్రీన్ పై చూపించి అక్కడ ఎంత చెల్లించాలో చూపిస్తుంది.

అలా చూపించిన తర్వాత మీరు ప్రాసెస్ పై క్లిక్ చేస్తే డబ్బు చెల్లించేందుకు స్క్రీన్ రెడీ అవుతుంది.ఆ సమయంలో మీరు ప్రోమో కోడ్ ఉన్నచోట FIRSTLPG అని ఎంటర్ చేసి అప్లై చేయాలి.

ఇక అంతే మీ గ్యాస్ సిలిండర్ డెలివరీ అయితేనే మీ క్యాష్ బ్యాక్ మీకు మీ పేటియం ఖాతాలో క్రెడిట్ అవుతుంది.ఒకవేళ మీరు ఈ ప్రోమో కోడ్ ఎంటర్ చేయకపోతే ఈ ఆఫర్ మీకు వర్తించదు.

ఇంకెందుకు ఆలస్యం.ఇవ్వాలే మీ పేటీఎం యాప్ ను ఓపెన్ చేసి మొదటి సారి గ్యాస్ బుక్ చేసి క్యాష్ బ్యాక్ పొందండి

.

#500 Cash Back #Gas Booking #Credit #Option #Delivery

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు