బొమ్మరిల్లు భాస్కర్ మరో డిఫరెంట్ కథతో వచ్చాడే..!

అఖిల్, పూజా హెగ్దే లీడ్ రోల్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు.

 Bommarillu Bhaskar Akhil Bachelor Movie Trailer Impressed, Akhil Akkineni, Most-TeluguStop.com

దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.సినిమా ట్రైలర్ ను గురువారం రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూశాక బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి బొమ్మరిల్లు తరహా ఎమోషనల్ మూవీ తీశాడని అనిపిస్తుంది.పెళ్లిచూపులు.

పెళ్లి మీద ఇద్దరు డిఫరెంట్ వ్యక్తుల కథగా ఈ బ్యాచిలర్ సినిమా వస్తుంది.లోకం సర్ధుకుపో అంటుంది.

మందని వదిలి.కొత్తదారి వెతికి.

నేను వెళ్తున్నాను అన్న డైలాగ్ కొత్తగా ఉంది.

బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి తన టాలెంట్ చూపించేలా ఈ సినిమా వస్తుందని అనిపిస్తుంది.

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా అఖిల్ కు ఈ సినిమా పక్కా హిట్ అని ఫుల్ కాన్ ఫిడెంట్ గా చెప్పాడు బొమ్మరిల్లు భాస్కర్.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి.

ఇక సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని అంటున్నారు.మరి అఖిల్ తన హిట్ ఖాతా తెరుస్తాడా లేదా అన్నది మరో రెండు వారల్లో తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube