తన భర్త హీరోయిన్ ను ముద్దు పెట్టినందుకు జెనీలియా ఏం చేసిందో తెలుసా..?

ఏ భార్య అయిన అయినా తన భర్త పరాయి స్త్రీతో చనువుగా ఉంటే వచ్చే కోపం అంతా ఇంతా కాదు.అలా మామూలు ఆడపడుచులకే కాకుండా సినీ రంగంలో ఉన్న హీరోయిన్ లకు కూడా తమ భర్తల విషయంలో ఏదైనా తప్పుగా అనిపిస్తే వాళ్లకు కూడా అంతే కోపం వస్తుంటుంది.

 Genelia, Tollywood, Kicking Her Husband, Riteish Deshmukh, Genila Spoof Video On-TeluguStop.com

తాజాగా టాలీవుడ్ నటి జెనీలియా తన భర్త మరో హీరోయిన్ ను ముద్దు పెట్టినందుకు తనకు ఓ రకమైన ట్రీట్మెంట్ అందించింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

టాలీవుడ్ నటి జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అంతే కాకుండా వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.2019లో ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ కి జెనీలియా తో పాటు ఆమె భర్త రితేష్ కూడా పాల్గొన్నారు.అంతే కాకుండా అక్కడ సీనియర్ నటి ప్రీతి జింటా కూడా పాల్గొనగా వాళ్లను కలిసింది.ఇక రితేష్ జెనీలియా ఎదురుగా ప్రీతి చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు.

ఇక ఎదురుగా ఉన్న జెనీలియా కాసేపు నవ్వుతూ అలాగే చూస్తూ ఆ తర్వాత నిశ్శబ్దంగా ఓ చూపు చూసింది ప్రీతి వైపు.అంతే కాకుండా ఆమె ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ కూడా మారగా.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


Telugu Genelia, Genilaspoof, Riteishdeshmukh, Tollywood-Movie

అంతేకాకుండా ఈ వీడియో తో జెనీలియా ఓ స్పూఫ్ కూడా చేయగా.అందులో జెనీలియా తన భర్తను కొడుతున్నట్టుగా.దానికి తన భర్త కూడా అదే తరహాలో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు.

ఈ స్పూఫ్ ను సరదా కోసం చేసిన జెనీలియా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.ఎప్పుడు జరిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గా దానికి జెనీలియా సరదాగా పోస్ట్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube