అఫర్ ఇస్తే ఎక్స్ పోజింగ్ చెయ్యడానికి కూడా రెడీ అంటోన్న యంగ్ బ్యూటీ...

బాలీవుడ్ లో “ది మ్యాజికల్ లవ్ సాగ” అనే చిత్రం ద్వారా నటిగా సినిమా పరిశ్రమకి పరిచయమైన 21 ఏళ్ల అందమైన బ్యూటీ “కేట్ శర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే కేట్ శర్మ కాలేజీ లో చదువుతున్న రోజుల్లోనే నటనపై మక్కువ పెంచుకుంది.

 Bollywood Young Model Kate Sharma Ready To Bold Show For Movie Offers-TeluguStop.com

ఈ క్రమంలో కొంత కాలం పాటు మోడలింగ్ రంగంలో పని చేసింది.అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే ఉపయోగించుకుంటూ ఈ అమ్మడు సినిమా అవకాశాలను దక్కించుకుంటోంది.

కాగా ఈ మధ్య కేట్ శర్మ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఫేస్ బుక్ ఖాతా ని దాదాపుగా రెండు కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

 Bollywood Young Model Kate Sharma Ready To Bold Show For Movie Offers-అఫర్ ఇస్తే ఎక్స్ పోజింగ్ చెయ్యడానికి కూడా రెడీ అంటోన్న యంగ్ బ్యూటీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ప్రస్తుతం కేట్ శర్మ పలు రకాల ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేస్తోంది.తాజాగా ఈ అమ్మడు బీచ్ లో బికినీ వేసి స్కిన్ షో చేస్తూ తీసినటువంటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో ఈ ఫోటోలను షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే దాదాపుగా పది లక్షల పైచిలుకు మంది లైకులు, కామెంట్లు చేశారు.అంతేగాక కేట్ శర్మ యవ్వనపు అందాలతో మతిపోగొడుతోందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 18 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీంతో ఈ అమ్మడు కేవలం అందమైన ఫోటోలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను కూడా ప్రమోట్ చేస్తూ లక్షల్లో పారితోషకం తీసుకుంటుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు ఉల్లు యాప్ నిర్మిస్తున అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.దీంతో ఈ అమ్మడికి ప్రస్తుతం బాలీవుడ్ లో పలు స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు వస్తున్నప్పటికీ తన సినీ కెరీర్ దృష్ట్యా వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు సమాచారం.అలాగే ఆ మధ్య ఈ అమందు ఓ పత్రిక నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఎక్స్ పోజింగ్ చెయ్యడానికి కూడా రెడీ అని తెలిపింది.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

.

#KateSharma #KateSharma #Kate Sharma #KateSharma #BollywoodYoung

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు