దాని కోసం ఆ బాలీవుడ్ హీరో మద్యం తాగడం మానేశాడట…   

Ranveer singh, bollywood her, Alcohol consumption, six pack body, Bollywood news - Telugu Alcohol Consumption, Bollywood Her, Bollywood News, Ranveer Singh, Six Pack Body

బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో  రణవీర్ సింగ్ గురించి మరియు అభిమానులలో ఆయనకి ఉన్నటువంటి క్రేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా రణవీర్ సింగ్ ఓ ప్రముఖ పత్రికా ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

 Bollywood Young Hero Ranveer Singh Stops Alcohol Consumption For Six Pack Body

ఇందులో భాగంగా తన సిక్స్ ప్యాక్ బాడీ మరియు ఆరోగ్యం తదితర అంశాల గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా తన సిక్స్ ప్యాక్ బాడీ కోసం రోజులో ఎక్కువ సమయం జిమ్ లో కసరత్తులు చేశానని అంతేగాక డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపాడు.

దాని కోసం ఆ బాలీవుడ్ హీరో మద్యం తాగడం మానేశాడట… -Latest News-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా ఆల్కహాల్ సేవించడం కొంతకాలం పాటు పూర్తిగా మానేశానని చెప్పుకొచ్చాడు.అలాగే నూనె పదార్థాలు మరియు చిరు తిళ్ళు వంటివి పూర్తిగా మానేసి, ఆకు కూరలు మాంస కృత్తులు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించానని తెలిపాడు.

అలాగే  ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థుతుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే  ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని  సూచించాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రణవీర్ సింగ్ హీరోగా నటించినటువంటి సూర్య వంశి అనే చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

అలాగే ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దివ్యాంగ ఠాకూర్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

#Six Pack Body #Ranveer Singh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Young Hero Ranveer Singh Stops Alcohol Consumption For Six Pack Body Related Telugu News,Photos/Pics,Images..