నిన్నటివరకు వెయిట‌ర్, న‌క్స‌లైట్, వాచ్ మెన్ లు..కానీ నేడు స్టార్స్

సినిమా రంగంలోకి రావాలంటే అంత ఈజీ కాదు.వ‌చ్చినా నిల‌దొక్కుకోవ‌డం అశామాషీ వ్య‌వ‌హారం కాదు.

 Bollywood Stars Struggles In Their Early Days Of Career-TeluguStop.com

సినిమాల కోసం ఎన్నో నిద్ర‌లేని రాత్రులు.తిన‌డానికి తిండి.

ఉండ‌టానికి ఇల్లు లేని రోజులు గ‌డిపిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.సినిమా రంగంలోకి రావ‌డానికి ముందు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డ కొంద‌రు టాప్ న‌టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Bollywood Stars Struggles In Their Early Days Of Career-నిన్నటి వరకు వెయిట‌ర్, న‌క్స‌లైట్, వాచ్ మెన్ లు..కానీ నేడు స్టార్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బీ అమితాబ్:

Telugu Akshay Kumar, Amitabh, Bollywood Stars, Bomaran Irani, Devanand, Dharmendra, Dilip Kumar, Mithun Chakravarti, Nawazuddin Siddiqui, Rajinikanth-Telugu Stop Exclusive Top Stories

ఈ బాలీవుడ్ టాప్ హీరో సినిమా రంగంలో ఈ స్థాయికి చేరుకోవ‌డానికి ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు.త‌ను రేడియో జాకీగా ప‌ని చేయ‌డానికి వెళ్లినా.రెండు రేడియో స్టేష‌న్లు వ‌ద్దని చెప్పాయి.ఆ త‌ర్వాత ఎలాగోలా సినిమా రంగంలోక వ‌చ్చినా.వ‌రుస‌గా 12 సినిమాలు అప‌జ‌యం పాల‌య్యాయి.అయినా త‌ను కుంగిపోకుండా క‌ష్టప‌డి మంచి స్థాయికి చేరుకున్నాడు.

షారుఖ్ ఖాన్:

Telugu Akshay Kumar, Amitabh, Bollywood Stars, Bomaran Irani, Devanand, Dharmendra, Dilip Kumar, Mithun Chakravarti, Nawazuddin Siddiqui, Rajinikanth-Telugu Stop Exclusive Top Stories

ఈయ‌న ఢిల్లీలో ఓ చిన్న రెస్టారెంట్ పెట్టాడు.క‌స్ట‌మ‌ర్లు రాక మూసేశాడు.ఆ త‌ర్వాత ఓ ఆర్కెస్ట్రా టీంలో ప‌నిచేశాడు.నెమ్మ‌దిగా సినిమా ఆఫ‌ర్ల కోసం ముంబైకి వ‌చ్చాడు.డ‌బ్బులు లేక హోట‌ల్ల ముందు ప‌డుకున్నాడు.ఆ త‌ర్వాత దూ‌ర‌ద‌ర్శ‌న్ సీరియ‌ల్ లో అవ‌కాశం ద‌క్కించుకున్నాడు.మంచి న‌ట‌న‌తో ఎన్నో అవ‌కాశాలు పొందాడు.

ర‌జ‌నీ కాంత్:

Telugu Akshay Kumar, Amitabh, Bollywood Stars, Bomaran Irani, Devanand, Dharmendra, Dilip Kumar, Mithun Chakravarti, Nawazuddin Siddiqui, Rajinikanth-Telugu Stop Exclusive Top Stories

ఇప్పుడు త‌మిళ సూప‌ర్ స్టార్ గా కొన‌సాగుతున్న ఆయ‌న‌.ఒక‌ప్పుడు బ‌స్ కండ‌క్ట‌ర్ గ ప‌నిచేశాడు.ఆ త‌ర్వాత సినిమ‌మాల్లోకి వ‌చ్చి.

మంచి విజ‌యాలు సాధించాడు.ఎన్నో అవార్డులు, రివార్డులు పొందాడు.

దిలీప్ కుమార్:

Telugu Akshay Kumar, Amitabh, Bollywood Stars, Bomaran Irani, Devanand, Dharmendra, Dilip Kumar, Mithun Chakravarti, Nawazuddin Siddiqui, Rajinikanth-Telugu Stop Exclusive Top Stories

బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు దిలీప్ కుమార్ సినిమాల్లోకి రాకముందు రోడ్డు ప‌క్క‌న పండ్లు అమ్మేవాడు.అంతేకాదు.ఆర్మీ క్ల‌బ్ లో శాండ్ విచ్ స్టాల్ న‌డిపాడు.ఆ త‌ర్వాత సినిమాల్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు.సినిమా స్టూడియోల ద‌గ్గ‌రికి వెళ్లేందుకు కూడా డ‌బ్బులు ఉండేది కాదు.చిన్న‌గా సినిమాల్లోకి వ‌చ్చి గొప్ప న‌టుడిగా ఎదిగాడు.

దేవానంద్:

Telugu Akshay Kumar, Amitabh, Bollywood Stars, Bomaran Irani, Devanand, Dharmendra, Dilip Kumar, Mithun Chakravarti, Nawazuddin Siddiqui, Rajinikanth-Telugu Stop Exclusive Top Stories

ఈయ‌న జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.కొంత‌కాలం గుమ‌స్తాగా ప‌నిచేశాడు.ఆ త‌ర్వాత మిల‌ట‌రీ సెన్సార్ అధికారిగా బాధ్య‌త‌లు నిర్వహించాడు.అక్క‌డ ఉండ‌లేక సినిమాల్లో చేరాడు.భార‌తీయ సినిమాకు కొత్త శైలి అందించాడు.

ధ‌ర్మేంద్ర‌:

Telugu Akshay Kumar, Amitabh, Bollywood Stars, Bomaran Irani, Devanand, Dharmendra, Dilip Kumar, Mithun Chakravarti, Nawazuddin Siddiqui, Rajinikanth-Telugu Stop Exclusive Top Stories

త‌ను సినిమాల్లోకి రాక‌ముందు ఫ్లంబ‌ర్ గా ప‌నిచేశాడు.స‌రైన ప‌నులు లేక ఎన్నో అవ‌స్థ‌లు ప‌డ్డాడు.తిండిలేక ఖాళీ క‌డుపుతో ప‌డుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.నెమ్మ‌దిగా సినిమాల్లోకి వ‌చ్చి ఎన్నో అవార్డులు పొందాడు ధ‌ర్మేంద్ర‌.

అక్ష‌య్ కుమార్:

Telugu Akshay Kumar, Amitabh, Bollywood Stars, Bomaran Irani, Devanand, Dharmendra, Dilip Kumar, Mithun Chakravarti, Nawazuddin Siddiqui, Rajinikanth-Telugu Stop Exclusive Top Stories

ఈయ‌న సినిమాల‌ల్లోకి రాక‌ముందు వెయిట‌ర్, చెఫ్, ప్యూన్, సేల్స్ మ్యాన్ గా ప‌ని చేశాడు.తొలుత త‌ను సినిమాల‌కే ప‌నికిరాడ‌ని ప‌లువురు తిర‌స్క‌రించారు.అనంత‌రం త‌న న‌ట‌న‌తో ఎంతో ఉన్న‌త స్థానానికి చేరుకున్నాడు.

మిథున్ చ‌క్ర‌వ‌ర్తి:

Telugu Akshay Kumar, Amitabh, Bollywood Stars, Bomaran Irani, Devanand, Dharmendra, Dilip Kumar, Mithun Chakravarti, Nawazuddin Siddiqui, Rajinikanth-Telugu Stop Exclusive Top Stories

ఈయ‌న ఒక‌ప్పుడు న‌క్స‌లైట్.అడ‌వుల్లో తిరిగిన వ్య‌క్తి.ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చి.తొలి సినిమాతోనే జాతీయ అవార్డు పొందాడు.

న‌వాజుద్దీన్ సిద్ధిఖీ:

Telugu Akshay Kumar, Amitabh, Bollywood Stars, Bomaran Irani, Devanand, Dharmendra, Dilip Kumar, Mithun Chakravarti, Nawazuddin Siddiqui, Rajinikanth-Telugu Stop Exclusive Top Stories

త‌న ముఖం చూసి.నువ్వు సినిమాల‌కు ప‌నికి రావ‌ని తిర‌స్క‌రించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.కానీ త‌న న‌ట‌న‌తో జాతీయ అవార్డు పొందాడు.అంత‌కు ముందు ఆయ‌న వాచ్ మెన్ గా ప‌నిచేశాడు.

బొమ‌న్ ఇరానీ:

ఇత‌డు సినిమాల్లోకి రాక ముందు వెయిట‌ర్ గా ప‌నిచేశాడు.రూమ్ స‌ర్వీస్ బాయ్ గా గ‌డిపాడు.ఫోటోగ్ర‌ఫీ చేశాడు.త‌న ఫ్యామిలీ బేక‌రీలో ప‌నిచేశాడు.ఆ త‌ర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు.

#Dilip Kumar #Rajinikanth #Bomaran Irani #Akshay Kumar #Devanand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు