అతి తక్కువ చదువులు చదివిన బాలీవుడ్ స్టార్స్ వీళ్ళే !

సినిమా పరిశ్రమకు చదువుతో అవసరం లేదు.చక్కటి రూపు.

 Bollywood Stars And Their Studies,bollywood , Bollywood Stars , Studies, Amir K-TeluguStop.com

అంతకు మించి నటనతో ఆకట్టుకుంటే చాలు.ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ గా రాణిస్తున్నారు.

కోట్లాది మందికి తమ నటనతో ఆహ్లాదాన్ని పంచుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.అభిమానులతో పాటు ఆస్తులనూ భారీగా కూడబెట్టారు.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేదు.చాలా సినిమా పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

తక్కువ చదువున్నా.ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న సినీతారలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అమీర్ ఖాన్

నటుడిగా ఎంతో పేరు సంపాదించిన ఈయన.చదవులో మాత్రం అంతంత మాత్రమే.ముంబైలోని నార్సీ మంజీ కాలేజీలో 12వ తరగతి చదువుతుండగానే చదవుకు పుల్ స్టాఫ్ పెట్టాడు.ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు.

అక్ష‌య్‌ కుమార్‌

ఈయన కూడా డిగ్రీ మధ్యలోనే చదువు వదిలేశాడు.ముంబైలోని గురునానక్ కాలేజీలో అడుగు పెట్టిన ఏడాదికే చదువు ఆపేశాడు.

అర్జున్ క‌పూర్‌

బోనీ కపూర్ కొడుకుగా సినిమా పరిశ్రమలో సత్తా చాటిన ఆయన.11వ తరగతి ఫెయిల్ అయి వదిలేశాడు.

హేమ‌మాలిని

Telugu Amir Khan, Bollywood, Bollywood Stars, Hema Malini, Kajol, Kanagana, Kath

చెన్నై ఆంధ్ర మహిళా కాలేజీలో 11వ క్లాస్ చదువుతూ వదిలేసింది.ఆ తర్వాత హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది.

కాజోల్‌

Telugu Amir Khan, Bollywood, Bollywood Stars, Hema Malini, Kajol, Kanagana, Kath

తన 16 సంవత్సరాల వయసులోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి.మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కంగ‌నా ర‌నౌత్‌

Telugu Amir Khan, Bollywood, Bollywood Stars, Hema Malini, Kajol, Kanagana, Kath

ఈ బాలీవుడ్ క్వీన్ కూడా చండీగ‌ఢ్‌లోని డీఏవీ మోడ‌ల్ స్కూల్‌లో ట్వ‌ల్త్ క్లాస్‌ చదువుతూ సినిమాల్లోకి అడుగు పెట్టింది.

క‌త్రినా కైఫ్‌

Telugu Amir Khan, Bollywood, Bollywood Stars, Hema Malini, Kajol, Kanagana, Kath

ఈమె యుఎస్ లో చదివింది.ఎకనామిక్స్ లో డిగ్రీ తీసుకుంది.ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.

స‌ల్మాన్ ఖాన్‌

Telugu Amir Khan, Bollywood, Bollywood Stars, Hema Malini, Kajol, Kanagana, Kath

ఆయన కూడా 12వ తరగతి అయ్యాక డిగ్రీలో చేరి మధ్యలోనే వదిలేశాడు.

శ్రీ‌దేవి

ఈమె అసలు స్కూల్ కే వెళ్లలేదు.ఇంటి దగ్గరే ట్యూషన్ నేర్చుకుంది.

అయినా దేశం గర్వించే హీరోయిన్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube