ఫొటో టాక్ : 19 ఏళ్లకే బికినీ వేసిన ప్రియాంక చోప్రా... అస్సలు సిగ్గు పడలేదంట..

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా సినిమా ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా నటి ప్రియాంక చోప్రా కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి తన కంటూ కొద్ది మంది అభిమానులను సంపాదించుకుంది.

 Bollywood Star Heroine Priyanka Chopra Looks Stunning In Bikini, Bollywood Star-TeluguStop.com

అయితే ఈ అమ్మడికి నటనా ప్రతిభకు ఏమాత్రం కొదవ లేకపోవడంతో అందాల ఆరబోతకి కూడా అస్సలు తగ్గడం లేదు.కానీ పెళ్లయిన తర్వాత కొంతమేర సినిమాల పరంగా జోరు తగ్గించినప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతతో కుర్రకారును గుండెల్లో హిట్ పెంచేస్తోంది.

కాగా తాజాగా ఈ అమ్మడు అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బికినీ  దుస్తులు ధరించిన సమయంలో తీసిన ఫోటోలను షేర్ చేసింది.దీంతో కొందరు సెలబ్రెటీలు ఈ ఫోటో పై స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అంతేకాకుండా 19 ఏళ్ల వయసులో బికినీ దుస్తుల్లో ధరించాలంటే చాలా ధైర్యం కావాలని అప్పట్లో ప్రియాంక అంతటి ధైర్యం చేసింది కాబట్టే ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ ఫోటోని షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే దాదాపుగా 19 లక్షల పైచిలుకు మంది లైకులు కామెంట్లు చేశారు.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇన్స్టాగ్రామ్ దాదాపు ఆరు కోట్ల పైచిలుకు మంది అనుసరిస్తున్నారు.దీంతో ప్రియాంక చోప్రా కేవలం నటిగా మాత్రమే కాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ కూడా కోట్లలో సంపాదిస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ప్రముఖ హీరో రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన “ది వైట్ టైగర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించింది.

కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో ప్రస్తుతం ప్రియాంక చోప్రా హిందీలో “మ్యాట్రిక్స్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.అలాగే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న “టెక్స్ట్ ఫర్ యు” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube