ఆ హీరోయిన్ వల్లే ఈ హీరో తన ప్రియురాలితో విడిపోయాడట... 

చలన చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య డేటింగులు, ప్రేమ వ్యవహారాలు, వంటివి అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.అయితే ఇందులో కొందరు గాఢంగా ప్రేమలో మునిగి పోయినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల తమ ప్రియుడు లేదా ప్రియురాలిని పెళ్లి చేసుకోలేక పోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

 Bollywood Star Hero Shahid Kapoor Love Story Breakup For Vidya Balan, Shahid Kap-TeluguStop.com

అయితే బాలీవుడ్ లో ఇటీవలే కబీర్ సింగ్ చిత్రాన్ని రీమేక్ చేసి ప్రేక్షకులని బాగానే అలరించిన ప్రముఖ హీరో “షాహిద్ కపూర్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా తాజాగా షాహిద్ కపూర్ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే గతంలో షాహిద్ కపూర్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట.కానీ ఆ హీరోయిన్ కంటే షాహిద్ కపూర్ వయసులో కొంతమేర చిన్నవాడు కావడంతో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని వీరిద్దరి పెళ్లికి అడ్డు పడ్డారని కొందరు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

అంతేకాకుండా షాహిద్ కపూర్ తన ప్రియురాలితో విడిపోవడానికి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యా బాలన్ కూడా పరోక్షంగా కారణమైందని అందువల్లనే వీరిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలుగా మాటలు లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి.దీంతో షాహిద్ కపూర్ ప్రేమించిన ప్రియురాలు ఎవరా.? అని నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్నారు.

Telugu Bollywood, Bollywoodshahid, Kareena Kapoor, Shahid Kapoor, Shahidkapoor,

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య షాహిద్ కపూర్ హీరోగా నటించినటువంటి అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేశాయి.దీంతో తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెర్సీ” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.దీంతో ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube