పూరీ లిస్ట్ లో ఆ హీరో..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ తో పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని చూస్తున్నాడు.విజయ్ దేవరకొండకి ఇది చాలా ప్రెస్టిజియస్ మూవీ.

 Bollywood Star Hero In Puri Jagannath List ,  Bollywood, Director Puri, Karan Jo-TeluguStop.com

లైగర్ రిజల్ట్ తో సంబంధం లేకుండానే పూరీతో జన గణ మన మూవీ కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ.ఆ సినిమా కూడా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది.

ఇదిలాఉంటే పూరీ తెలుగు హీరోలతో కాకుండా ఇప్పుడు బాలీవుడ్ హీరోలతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ క్రమంలో పూరీ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉన్నట్టు తెలుస్తుంది.

సల్మాన్ ఖాన్ కోసం పూరీ ఎప్పుడో ఓ కథ రాసి పెట్టుకున్నారట.లైగర్ టైం లో పూరీ ఎక్కువగా ముంబైలోనే ఉన్నారు.రీసెంట్ గా సల్మాన్ ని కలిసి కథ చెప్పడం జరిగిందట.పూరీ కథకి సల్మాన్ సూపర్ అనేశాడట.

త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు.సల్మాన్ తో సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నాడట పూరీ జగన్నాథ్.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ చేస్తున్న లైగర్ కూడా హిట్ పడితే ఇక పూరీకి తిరుగు ఉండదని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube