డేటింగ్ కి వెళ్ళిన స్టార్ హీరో భార్య... కానీ తన భర్తతో కాదు...

బాలీవుడ్లో పలు ఫ్యామిలీ మరియు యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ హీరో “హృతిక్ రోషన్” గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే హృతిక్ రోషన్ తన వైవాహిక జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

 Bollywood Star Hero Hrithik Roshan Wife Susanne Khan Second Marriage News Viral,-TeluguStop.com

కాగా ఆ మధ్య పెళ్లయి ఇద్దరు పిల్లలున్న తర్వాత తన భార్య సుసానే ఖాన్ కి విడాకులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో అప్పటి నుంచి సుసానే ఖాన్ తన విడాకులకి భరణంగా ఇచ్చిన భవనంలోనే ముంబైలో ఉంటోంది.

దీంతో తాజాగా సుసానే ఖాన్ ఈ మధ్య పలు సీరియల్స్ లో నటించిన ఓ ప్రముఖ సీరియల్ నటుడితో కొంతమేర సన్నిహితంగా మెలుగుతుంది అంతేకాకుండా.అంతేగాక ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరు చెట్టాపట్టాలేసుకొని వెళుతున్నారు.

దీంతో సుసానే ఖాన్ మరియు తన ప్రియుడి ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.దీంతో కొందరు నెటిజన్లలో ఈ విషయంపై స్పందిస్తూ భర్తకి కి విడాకులు ఇచ్చిన అనంతరం సుసానే ఖాన్ ఓ బుల్లితెర ప్రముఖ నటుడిని రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

కానీ  ఇప్పటివరకు సుసానే ఖాన్ మాత్రం తన రెండో పెళ్లి గురించి వినిపిస్తున్న వార్తలపై స్పందించలేదు.

ఈ విషయం ఇలా ఉండగా హృతిక్ రోషన్ ఈ మధ్య కాలంలో హీరోగా నటించిన  వార్ అనే చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో తన తదుపరి చిత్రం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు.అంతేకాకుండా ఇటీవలే హృతిక్ రోషన్ మహాభారతం మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో అర్జునుడి పాత్రలో నటించనున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.

తొందర్లోనే ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వెల్లడయ్యే అవకాశం కూడా ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube