ఈ హీరో మాజీ భార్య ఒకప్పుడు ఆ క్రికెటర్ తో ప్రేమాయణం నడిపిందట… కానీ…  

Bollywood star hero Ex Wife Amrita singh Love affair news viral, Saif Ali khan, Bollywood star hero, Amrita singh, Former Heroine, Bollywood, Amrita singh Love affaire news, Sara Ali khan, - Telugu Amrita Singh, Amrita Singh Love Affaire News, Bollywood, Bollywood Star Hero, Bollywood Star Hero Ex Wife Amrita Singh Love Affair News Viral, Former Heroine, Saif Ali Khan, Sara Ali Khan

సినిమా పరిశ్రమలో కొందరు నటీనటులు క్రికెటర్లతో ప్రేమాయణాలు నడిపి పలు వ్యక్తిగత కారణాల వల్ల లేదా అనివార్య కారణాల వల్ల తాము ప్రేమించిన వారిని కాకుండా ఇతరులను పెళ్లి చేసుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు.అయితే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమృత సింగ్ గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Bollywood Star Hero Ex Wife Amrita Singh Love Affair News Viral

 అమృత సింగ్ సీనియర్ హీరోయిన్ గా కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ భార్యగా కూడా అందరికీ బాగా తెలుసు. కానీ సైఫ్ అలీ ఖాన్ తో 2004వ సంవత్సరంలో విడాకులు తీసుకున్న  అనంతరం ముంబై లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో నివాసముంటోంది.

అమృత సింగ్ కి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో  తెలుగు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వార్తలు ఏమిటంటే అమృత సింగ్ సినిమాల్లో బాగానే రాణిస్తున్న సమయంలో ఓ ప్రముఖ క్రికెటర్ తో ప్రేమాయణం నడిపిందని,  తొందర్లోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు బాగానే వినిపించాయి.

TeluguStop.com - ఈ హీరో మాజీ భార్య ఒకప్పుడు ఆ క్రికెటర్ తో ప్రేమాయణం నడిపిందట… కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 కానీ ఏమైందో ఏమో గాని 1990 సంవత్సరంలో వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో సంవత్సరం తిరక్కుండానే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని అమృత సింగ్ మళ్లీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ సైఫ్ అలీ ఖాన్ కి కూడా 2004వ సంవత్సరంలో విడాకులు ఇచ్చి విడిపోయింది.

సైఫ్ తో అమృత సింగ్ విడాకులు తీసుకున్నందుకుగానూ దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా విలువ ఉన్నటువంటి ఆస్తులను భరణం గా తీసుకుంది.దీంతో బాలీవుడ్లో విడిపోయిన అత్యంత ఖరీదైన జంటలలో సైట్ అమృత సింగ్ జంట కూడా ఒకటిగా మిగిలిపోయింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అమృత సింగ్ కూతురు సారా అలీ ఖాన్ కూడా సినిమాల్లో హీరోయిన్ గా  బాగానే రాణిస్తోంది.దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం హిందీలో కూలి నెంబర్ వన్ అనే చిత్రం నా హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే ఈమె కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారా హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

#Sara Ali Khan #Amrita Singh #BollywoodStar #AmritaSingh #Former Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Star Hero Ex Wife Amrita Singh Love Affair News Viral Related Telugu News,Photos/Pics,Images..