బీచ్ లో బికిని వేసి సెగలు పుట్టిస్తున్న ప్రముఖ హీరో డాటర్.....

బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో సినీ స్టార్స్ సెలబ్రిటీల వారసులకి ఉన్నటువంటి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇందులో కొందరు నటనని తమ ఫ్యాషన్ గా మలుచుకుని సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుంటే మరికొందరు మాత్రం ఇతర దేశాలకు వెళ్లి పోయి వ్యాపారాలు, చదువులు అంటూ సెటిల్ అయ్యారు.

 Bollywood Star Hero Daughter Sara Ali Khan Looks Stunning In Bikini Attire-TeluguStop.com

కాగా బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు “సారా అలీ ఖాన్” కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.అంతేకాకుండా నటన పరంగా తన తండ్రి దగ్గర ఎన్నో మెళుకువలు నేర్చుకొని తండ్రికి తగ్గ కూతురుగా సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని సంపాదించుకుంది.

అయితే ఈ మధ్య కాలంలో నాటి సారా అలీ ఖాన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ కాగా తాజాగా ఈ అమ్మడు తన అధికారిక షేర్ చేసిన ఫోటోలు కారణంగా మరో మారు హాట్ టాపిక్ గా నిలిచింది.అయితే ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని సముద్రపు ఒడ్డున సారా అలీ ఖాన్ బికినీ దుస్తులు ధరించి తన లేలేత అందాల ఆరబోతతో కుర్రకారు మతి పోగొట్టింది.

 Bollywood Star Hero Daughter Sara Ali Khan Looks Stunning In Bikini Attire-బీచ్ లో బికిని వేసి సెగలు పుట్టిస్తున్న ప్రముఖ హీరో డాటర్…..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ సారా అలీ ఖాన్ తన అందాల ఆరబోతతో అభిమానుల మనసు గెలుచుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతే కాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా10 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు లైక్ చేశారు.

అయితే 2018 సంవత్సరంలో “కేదార్ నాథ్” అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ప్రారంభించిన సారా అలీ ఖాన్ సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.కాగా ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ హీరో “వరుణ్ ధావన్” హీరోగా నటించిన “కూలి నెం 1” చిత్రంలో హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకుంది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ ప్రముఖ హీరోలయిన అమితాబ్ బచ్చన్ మరియు అక్షయ్ కుమార్ అలాగే తమిళ ప్రముఖ హీరో ధనుష్ తదితరులు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

#Sara Ali Khan #SaraAli #Sara Ali Khan #BollywoodSara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు