ఫోటో షూట్లతో రెచ్చిపోతున్న సింగర్…. అందుకేనా….  

Bollywood singer neha kakkar teasing with her bold look, Neha Kakkar, Bollywood singer, Bollywood, Actress, Movie offers, Photo Talk - Telugu Actress, Bollywood, Bollywood Singer, Bollywood Singer Neha Kakkar Teasing With Her Bold Look, Movie Offers, Neha Kakkar, Photo Talk

బాలీవుడ్లో తన మధురమైన గానంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సింగర్ నేహా కక్కర్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటి వరకూ ఈమె తన స్వరంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టగా ప్రస్తుతం వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

TeluguStop.com - Bollywood Singer Neha Kakkar Teasing With Her Bold Look

 ఇందులో భాగంగా సోషల్ మీడియా మాధ్యమాలలో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు తాను రెడీ అంటూ సిగ్నల్స్ పంపుతోంది.

అయితే ఈ మధ్య నేహా కక్కర్ సినీ అవకాశాల కోసం గ్లామర్ డోస్ కొంతమేర పెంచినట్లు తెలుస్తోంది.

TeluguStop.com - ఫోటో షూట్లతో రెచ్చిపోతున్న సింగర్…. అందుకేనా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఇందులో భాగంగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ లోదుస్తుల ప్రకటనల కోసం ఫోటో షూట్ నిర్వహించగా అందులో నేహా కక్కర్ పాల్గొంది.అంతేగాక ఆ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే నేహా కక్కర్ ఒకప్పుడు తన గానంతోనే కాకుండా ప్రస్తుతం అందచందాలతో కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తోందని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నేహా కక్కర్ తన భర్తకి విడాకులు ఇచ్చి ప్రస్తుతం ముంబైలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఒంటరిగా ఉంటోంది.

తన భర్తకు నేహా కక్కర్ నటి కావడం ఇష్టం లేదని అందువల్లనే ఆమెకు విడాకులు ఇచ్చాడని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.కాగా ప్రస్తుతం నేహా కక్కర్ బాలీవుడ్లో ఒకపక్క పాటలు పాడుతూనే మరోపక్క సినిమాల్లో గెస్ట్ అప్పీయరెన్సు పాత్రలలో నటిస్తోంది.

#Neha Kakkar #BollywoodSinger #Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Singer Neha Kakkar Teasing With Her Bold Look Related Telugu News,Photos/Pics,Images..