బాత్ టబ్ లో వైన్ తాగుతున్న వీడియో ని షేర్ చేసిన సీరియల్ హీరోయిన్...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో వీటిని ఉపయోగించుకొని సెలబ్రిటీలు బాగానే పాపులర్ అవుతున్నారు.అలాగే నూతన నటీనటులు కూడా పలు ఫోటో షూట్ మరియు వీడియోలను షేర్ చేస్తూ అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు.

 Bollywood Serial Heroine Nikita Sharma Sizzling In Bathtub-TeluguStop.com

అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ సీరియల్ హీరోయిన్ నిఖిత శర్మ తన అందాల ఆరబోతతో కుర్రకారును గుండెల్లో హిట్ పెంచేస్తోంది.

కాగా తాజాగా నిఖిత శర్మ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలతో మరోమారు సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.

 Bollywood Serial Heroine Nikita Sharma Sizzling In Bathtub-బాత్ టబ్ లో వైన్ తాగుతున్న వీడియో ని షేర్ చేసిన సీరియల్ హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ఫోటోలను  ఒకసారి పరిశీలించినట్లయితే నిఖిత శర్మ ఓ రిసార్ట్ లో బాత్ టబ్బులో స్నానం చేస్తూ మద్యం సేవిస్తూ చేతిలో మందు గ్లాస్ తో దర్శనమిచ్చింది.అంతేకాకుండా తన ఎద అందాలను ఆరబోస్తూ బికినీ ఫోటోలను కూడా షేర్ చేసింది.

దీంతో నెటిజనులు ఈ అమ్మడి అందాల ఆరబోతకి ఫిదా అయ్యారు.మరికొందరైతే నాలుగు గోడల మధ్య వ్యక్తిగతంగా ఉంచుకోవలసిన ఫోటోలను, వీడియోలను ఇలా పబ్లిక్ గా సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఫోటోలను వీడియోలను తొలగించాలని కోరుతున్నారు.

కానీ నీకు నిఖిత శర్మ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళుతోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఫిదా అయినటువంటి దర్శకనిర్మాతలు పలు స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలను ఆఫర్ చేస్తున్నప్పటికీ తన సినీ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మడు అంగీకరించడం లేదు.  కాగా ప్రస్తుతం కేవలం ఫొటో షూట్లపై మరియు పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులకు ప్రకటనలలో నటిస్తోంది.ఇందుకుగానూ దాదాపుగా 25 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం.

#BollywoodSerial #BollywoodSerial #Nikita Sharma #NikitaSharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు