అతనితో బికినీలో రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. ఆ వ్యక్తి ఎవరంటే?

బాలీవుడ్ హీరోయిన్, సినీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Bollywood Senior Actree Daughter Janhvi Kapoor Runs Off Into The Sunset With Boy Friend-TeluguStop.com

వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.అతి తక్కువ సమయంలో తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఇక తన అందాలతో గ్లామర్ విందునే వడ్డిస్తుంది.తన గ్లామర్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను మించి రెచ్చిపోతుంది.

 Bollywood Senior Actree Daughter Janhvi Kapoor Runs Off Into The Sunset With Boy Friend-అతనితో బికినీలో రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. ఆ వ్యక్తి ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

బాలీవుడ్ లో దడక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది.

ఇక ఈ బ్యూటీ మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించగా రాను రాను గ్లామర్ తో బాగా రెచ్చిపోతుంది.గతంలో కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇక అప్పటినుండి తన అందంతో మరింత రెచ్చిపోతోంది అని చెప్పవచ్చు.ఇక తనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగానే ఉంది.

Telugu Bollywood, Boy Friend, Jhanvi Kappor, Sridevi Daughter-Movie

నిత్యం ఫోటో షూట్ లతో నెట్టింట్లో గడగడలాడిస్తుంది.ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది.ఇక బికినీలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.

అందులో సముద్రపు ఒడ్డున సూర్యుడి తాకిడితో బికినీ ధరించి పరిగెత్తుతున్నట్లు కనిపించగా తన చెయ్యి పట్టుకొని ఉన్నా మరో వ్యక్తి సెమీ న్యూడ్ గా కనిపించాడు.ప్రస్తుతం ఈ ఫోటోను చూసిన నెటిజనులు ఈసారి జాన్వీ కపూర్ ను కాకుండా తన చేయి పట్టుకున్న ఉన్న వ్యక్తి ఎవరు అని తెగ ప్రశ్నలు వేస్తున్నారు.

ఇక మరికొందరు జాన్వీ బాయ్ ఫ్రెండ్ ఏమో అని కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలలో బిజీగా ఉంది.

#Jhanvi Kappor #Boy Friend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు