బాలీవుడ్ హీరోలు పార్టీల పేరుతో హీరోయిన్లని దారుణంగా…  

Bollywood queen Kangana Support to the Payal ghosh casting couch Statement, Kangana Ranut, Bollywood queen, Payal ghosh, Bollywood Actress, casting couch Statements, women Abusing in Hero\'s Party\'s - Telugu Bollywood Actress, Bollywood Queen, Bollywood Queen Kangana Support To The Payal Ghosh Casting Couch Statement, Casting Couch Statements, Kangana Ranut, Payal Ghosh, Women Abusing In Hero\\'s Party\\'s

ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏదో ఒక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.అయితే ఇటీవలే బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్  సినీ నటి మరియు మోడల్ పాయల్ ఘోష్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడని పలు ఆరోపణలు చేసింది.

TeluguStop.com - Bollywood Queen Kangana Support To The Payal Ghosh Casting Couch Statement

దీంతో తాజాగా ఈ విషయంపై హీరోయిన్ కంగనా రనౌత్ తన అధికారిక ఖాతా ద్వారా స్పందించింది.

ఇందులో భాగంగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన కొందరు బడా హీరోలు పార్టీల పేరుతో ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తారని, అంతేగాక వారికి పార్టీ సమయంలో ఆడవాళ్లంటే ఆట బొమ్మలు లాగా చూస్తారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

TeluguStop.com - బాలీవుడ్ హీరోలు పార్టీల పేరుతో హీరోయిన్లని దారుణంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే పాయల్ ఘోష్ చేసినటువంటి ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్ సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి.దీంతో వాటికి కంగనా రనౌత్ మరింత ఆజ్యం పోసినట్లయింది. కాగా ఇటీవలే బాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందినటువంటి ప్రముఖ మోడల్ డింపుల్ పౌలా ఓ చిత్రంలోని అవకాశం విషయమై ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ కలిసేందుకు వెళ్ళినప్పుడు అతడు కూడా తనపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

దీంతో నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంలో బాగానే కలకలం సృష్టించింది.

కానీ ఈ మధ్య ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తెరపైకి వస్తుండడంతో ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందోనని మరింత మంది సినీ సెలబ్రిటీలు భయాందోళనలకు గురవుతున్నారు.

#WomenAbusing #CastingCouch #Payal Ghosh #Kangana Ranut #BollywoodQueen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Queen Kangana Support To The Payal Ghosh Casting Couch Statement Related Telugu News,Photos/Pics,Images..