నటుడిగా మారబోతున్న బోనీ కపూర్!

బోని కపూర్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Boney Kapoor To Play Ranbir Kapoor's Father Role , Bollywood Producer, Boney Kap-TeluguStop.com

బాలీవుడ్లో బడా నిర్మాత.టాలీవుడ్ అతిలోక సుందరి పెళ్లి చేసుకున్న వ్యక్తి బోనీకపూర్.

అలాంటి బోనికపూర్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు కాకపోతే నిర్మాతగానే… కానీ ఈసారి మాత్రం సరికొత్తగా వార్తల్లో నిలిచాడు.ఎన్నాళ్ళు నిర్మాతగా వ్యవహరించిన బోనికపూర్ త్వరలోనే నటుడిగా మారబోతున్న టు నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అదేంటి.ఎన్నాళ్లు లేనిది ఇప్పుడు ఇప్పుడు నటుడిగా మారడం ఏంటి? అని అందరికీ ఆశ్చర్యం వెయ్యచ్చు.

Telugu Bollywood, Boney Kapoor, Web-Movie

ఇప్పటికే ఓ చిత్రంలో నటించాడు.కాదు కాదు వెబ్ సిరీస్ లో నటించాడు.ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమ్ అవుతున్న ఏకే వర్సెస్‌ ఏకే సినిమాలో అతిథి పాత్రలో నటించి అందరిని అలరించాడు.ఇప్పుడు మరో పాత్రలో నటించనున్నట్లు సమాచారం.రణ్‌బీర్‌ కపూర్ హీరోగా లవ్ రంజాన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఆ చిత్రంలో రణబీర్ తండ్రి పాత్రలో బోని కపూర్ నటించనున్నారు.

, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.అతిలోక సుందరి తో సైతం ఎప్పుడూ నటించని బోని కపూర్.

ఇప్పుడు నటిస్తుండడంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Telugu Bollywood, Boney Kapoor, Web-Movie

ఇతను నిర్మాతగా అటు నటుడు గా కొనసాగుతున్న బోని కపూర్ ముద్దుల కూతురు జాన్వి కపూర్ కూడా హీరోయిన్ గా తన సత్తా చాటుతోంది.ఇక బోని కపూర్ రెండో కూతురు కూడా త్వరలోనే సినిమాల్లోకి రానున్నట్టు సమాచారం.ఏది ఏమైనా శ్రీదేవి కుటుంబమంతా బాలీవుడ్ సినిమాను ఏలుతున్నారు అని అనడం లో సందేహం లేదు.

అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఉండి ఉంటే బాలీవుడ్లో స్టార్ ఫ్యామిలీ గా మొదట వీళ్లదే ఉండేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube